Home / SLIDER / కేన్ విలయమ్సన్ సంచలన నిర్ణయం

కేన్ విలయమ్సన్ సంచలన నిర్ణయం

కీవిస్ జట్టుకు చెందిన సీనియర్ క్రికెటర్.. ఆ జట్టు కెప్టెన్ అయిన కేన్ విలియమ్సన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయంలో భాగంగా అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ గా వ్యవహరిస్తిన్న కేన్ విలియమ్సన్ టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్ గా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.

సరిగ్గా ఆరేండ్ల కింద జట్టు టెస్ట్ క్రికెట్ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన కేన్ మొత్తం ముప్పై ఎనిమిది టెస్ట్ మ్యాచులు ఆడగా ఇందులో ఇరవై రెండు మ్యాచుల్లో గెలుపొందగా.. మరో ఎనిమిది డ్రా అయ్యాయి.

పది మ్యాచుల్లో కివీస్ జట్టు ఓడిపోయింది. విలయమ్సన్ అన్ని ఫార్మాట్లలో మొత్తం మూడు వందల ముప్పై మూడు మ్యాచులు ఆడగా నూట తొంబై మూడు సార్లు ఆ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat