Home / MOVIES / విక్టరీ వెంకటేష్ నుండి క్రేజీ అప్డేట్

విక్టరీ వెంకటేష్ నుండి క్రేజీ అప్డేట్

 తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. విక్టరీ వెంకటేష్ ఈ సంవత్సరం వచ్చిన ఎఫ్3 మూవీ హిట్ సాధించడంతో మంచి జోష్ లో ఉన్నాడు.

తాజాగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు వెంకీ.. యువ దర్శకుడు కెవి అనుదీప్ తో ఓ చిత్రాన్ని చేయనున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే ఈ వార్తలపై ఎలాంటి స్పష్టత రాలేదు. తాజాగా మరో యువదర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకీ నటించనున్నడని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై త్వరలోనే క్లారిటీ రానున్నది..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat