Home / SLIDER / శ్రేయస్ అయ్యర్ మరో రికార్డు

శ్రేయస్ అయ్యర్ మరో రికార్డు

 భారత్ తరఫున ఈఏడాది అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా శ్రేయస్ అయ్యర్ రికార్డును సృష్టించాడు. ఈ క్రమంలో టీమిండియా ఆటగాడు అయిన సూర్య కుమార్ యాదవ్ ను శ్రేయస్ అయ్యర్ అధిగమించాడు.

బంగ్లాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ 86 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో ఈ ఏడాది మొత్తం 1,493 రన్స్ చేశాడు. ఆ తర్వాత సూర్య 1,424 పరుగులతో రెండో ప్లేస్ లో, కోహ్లి(1,304) మూడో ప్లేస్ లో ఉన్నారు.

MOST RECENT

Facebook Page

medyumlar aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - deneme bonusu veren siteler canlı casino siteleri betist bahis siteleri