Home / POLITICS / Politics : కుప్పంలో అసలు చంద్రబాబుకు ఇల్లు ఉందా.. మంత్రి అంబటి

Politics : కుప్పంలో అసలు చంద్రబాబుకు ఇల్లు ఉందా.. మంత్రి అంబటి

Politics టిడిపి అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన పై మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో విరుచుకుపడ్డారు ఈ సందర్భంగా ఆయన పై విమర్శలు గుప్పించారు.. నా కుప్పం అంటున్న చంద్రబాబుకు.. కుప్పంలో ఇల్లు, ఓటు ఉందా అని  ప్రశ్నించారు.

మంత్రి అంబటి రాంబాబు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన చేస్తున్న సందర్భంగా ఈ విషయంపై విమర్శలు గుప్పించారు అలాగే ఈ సందర్భంగా.. ప్రభుత్వం తెచ్చిన జీవో నం.1 అన్ని పార్టీలకు వర్తిస్తుందని.. అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవ్వరినీ కట్టడి చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదు.. రాదు.. అని స్పష్టం చేశారు.

అలాగే జీవో ఎవరికోసం తీసుకువచ్చింది కాదు దీనిలో చంద్రబాబును, పవన్‌ కల్యాణ్‌ను కట్టడి చేసినట్టుగా ఉందా అని ప్రశ్నించారు. నా కుప్పం అంటున్న చంద్రబాబుకు.. కుప్పంలో ఇల్లు, ఓటు ఉందా అని మంత్రి అంబటి ప్రశ్నించారు. అలాగే జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ మూడున్నర సంవత్సరాల్లో.. చంద్రబాబు ఎన్నిసార్లు కుప్పం వెళ్లాడో.. ఆయన జీవితంలో అన్నిసార్లు వెళ్లలేదు.. అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయిలో సమాధి అవుతుందని దానికి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులే నిదర్శనం అంటూ చెప్పవచ్చారు.. అంతేకాకుండా అక్కడ ఇప్పటివరకు ఎంపీటీసీ జడ్పీటీసీలు ఎంతమంది గెలిచారు చెప్పాలంటూ తెలిపారు అలాగే త్వరలోనే ఎన్నికలు రాబోతున్న సందర్భంగా మీరు పార్టీలు ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఆంధ్రాలో రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్నాయి..

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat