Home / MOVIES / సాయిపల్లవి కి ఓ క్రేజీ ఆఫర్

సాయిపల్లవి కి ఓ క్రేజీ ఆఫర్

 తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్.. నేచూరల్ బ్యూటీ అయిన  హీరోయిన్ సాయిపల్లవి తమిళంలో శివ కార్తికేయన్ సరసన ఓ మూవీలో నటిస్తోంది. దీంతోపాటు ఓ క్రేజీ మూవీలో ఛాన్స్ వచ్చినట్లు సమాచారం.

అజిత్ హీరోగా నటిస్తున్న 62వ చిత్రంలో హీరోయిన్గా సాయిపల్లవిని తీసుకోవాలని భావిస్తున్నారట. ఈ మూవీలో హీరోయిన్లుగా నయనతార, ఐశ్వర్యరాయ్ పేర్లు కూడా వినిపించాయి. సాయిపల్లవికి ఈ ప్రాజెక్టు దక్కితే కోలివుడ్లో మరిన్ని ఛాన్స్లు రానున్నాయి. ఈ మూవీకి దర్శకుడు విఘ్నేష్ శివన్.

MOST RECENT

Facebook Page

Advertisement

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar