Home / MOVIES / టాలీవుడ్ లో మరో విషాదం

టాలీవుడ్ లో మరో విషాదం

 తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్‌ నటి జమున కన్నుశారు. గతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. సత్యభామ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నరు జమున..

తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 198 సినిమాల్లో నటించారు. 1936, ఆగస్టు 30న హంపీలో జన్మించిన ఆమె.. తన 14వ ఏట 1953లో పుటిల్లు సినామాతో తెరంగేట్రం చేశారు. తెలుగులో రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, జగ్గయ్యవంటి మహామహులతో పోటీపడి నటించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat