Home / MOVIES / మెగా అభిమానులకు శుభవార్త

మెగా అభిమానులకు శుభవార్త

ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ‘లియో’పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ భాగం.. ‘విక్రమ్’, ‘ఖైదీ’ చిత్రాలతో సంబంధం ఉండొచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పుడు ఈ అంచనాలను పెంచే టాక్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. మెగాపవర్ స్టార్ రాంచరణ్ ‘లియో’ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట. అయితే ఈ వార్తలపై మూవీ టీమ్ స్పందించాల్సి ఉంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat