Politics తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో సమావేశం అనంతరం తెలంగాణలో 500 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టనున్నట్టు ఫార్మా కంపెనీలు ప్రకటించాయి..
తెలంగాణను అన్ని విధాల ముందుకు నడిపించడమే తమది ఏమంటూ ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం పలు విషయాల్లో చెప్పకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో తెలంగాణ అభివృద్ధి కోసం మంత్రి కేటీఆర్ తనవంతు కృషిని చేస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా కోర్నింగ్ (కార్నింగ్)మరియు ఎస్ జి d ఫార్మా సంస్థలతో బేటి అయ్యారు కెసిఆర్ ఈ భేటీ అనంతరం 500 కోట్ల రూపాయలతో తెలంగాణలో పెట్టుబడి పెడుతున్నట్టు ఆ ఫార్మా కంపెనీ ప్రకటించింది.. ఈ రెండు సంస్థలు ఈ రెండు సంస్థలు ఫార్మాసిటికల్ ప్యాకేజింగ్ తయారీ సామాగ్రిలో500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు తెలియజేశాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలో 150 శాశ్వత ఉద్యోగాలు 400 మందికి పరోక్షంగా ఉద్యోగాలు కల్పించినట్టు ఈ రెండు సంస్థలు తెలియజేసాయి
రాష్ట్రానికి 500 కోట్ల రూపాయల పెట్టుబడి తెచ్చి శాశ్వతమైన ఉద్యోగాలు కల్పిస్తున్నందుకు ప్రజలందరూ కల్వకుంట్ల తారక రామారావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. 2024లో 2024లో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభిస్తామని సంస్థ ఎండి సుదీర్ తెలియజేశారు. ఇంకా ఇప్పటికే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి ఎన్నో పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడంలో కేటీఆర్ ప్రధాని పాత్ర పోషించారు కంపెనీలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆయన కృషి ఎంతో ఉందని చెప్పవచ్చు.