తమిళ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో అజిత్ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొన్నది. ఈ క్రమంలో హీరో అజిత్ తండ్రి పి. సుబ్రమణియం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నరు ఆయన.
అయితే ఆయన చెన్నైలో ఈరోజు శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కాగా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు దుబాయ్ వెళ్లిన అజిత్.. తండ్రి మరణవార్త తెలిసి హుటాహుటిన చెన్నైకి బయల్దేరినట్లు తెలుస్తోంది.