Home / MOVIES / బాక్సాఫీస్ వద్ద దసరా ఊచకోత

బాక్సాఫీస్ వద్ద దసరా ఊచకోత

నేచూరల్ స్టార్ హీరో నాని.. జాతీయ అవార్డు గ్రహీత మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఒదేలా దర్శకత్వంలో శ్రీరామనవమి రోజున వచ్చిన తాజా లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ దసరా. హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తోంది.

నైజాం ఏరియాలో తొలి రోజు రూ.6.78 కోట్లు వచ్చాయి. ఈ ఏడాదిలో ఇవే అత్యధిక వసూళ్లు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మీడియం రేంజ్ సినిమాల్లో తొలిరోజు వసూళ్లలో దసరా తర్వాత లైగర్ (రూ.4.26 కోట్లు), ఇస్మార్ట్ శంకర్ (రూ.3.36 కోట్లు), MCA (రూ.3.10 కోట్లు) ఉన్నాయి. ఏపీ, తెలంగాణలో రూ.24.85 కోట్లు (గ్రాస్) వచ్చినట్లు అంచనా వేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat