తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ‘ఖిలాడి’ చిత్రం ఈనెల 11న విడుదలకానుంది. ఈ మూవీలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.
అయితే ఈ ఇద్దరు హీరోయిన్స్‌తో రవితేజ లిప్ లాక్ చేశాడని వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రూఫ్ డింపుల్ హయతితో రవితేజ చేసిన లిప్ లాక్ సీన్‌కు సంబంధించిన ఫొటో ఒకటి లీక్ అయ్యింది. అది వైరల్‌గా మారింది. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఈనెల 11 వరకు ఆగాల్సిందే.