అందం అంటే శ్రీదేవి.. ఆ తరువాత అంత అందం మరొకరు సొంత చేసుకోలేకపోయారు. టాలీవుడ్ లో నటించిన, బాలీవుడ్ లో నటించిన శ్రీదేవి ఎప్పటికీ శ్రీదేవియే. అలాంటి అతిలోక సుందరి కడుపున ఇద్దరు కూతుర్లు పుట్టారు. పెద్ద కూతురు జాహ్నవి ఆమె వారసత్వాన్ని కొనసాగిస్తూ…సినిమాల్లో నటిస్తుంది. ఒక రెండు సినిమాలు చేసినా.. పెద్దగా సక్సెస్ కాలేకపోయింది జాహ్నవి. కానీ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ మాత్రం సంపాదించుకుంది. ఇప్పడు బాలీవుడ్ లో ఓ ట్రెండ్ నడుస్తుంది. సినిమాల్లో గ్లామర్ వలకబోసేకన్నా.. ఇలా జిమ్ లకు వెలుతూ ఫోటోకు ఫోజులిస్తే ..పబ్లిసిటీ మరింత వస్తుందని అక్కడ ఫోటోలకు ఫోజులిస్తున్నారు ఈ ముద్దుగుమ్మలు. బయట పార్టీలు, సినిమాల్లో కనిపించే దాని కన్న ఎక్కువ ఇక్కోడే మరింత హాట్ గా కనిపిస్తున్నారు.
