టాలీవుడ్లో డైనమిక్ సినిమాలు తీయాలన్నా…డైనమిక్ హీరోయిజం ఎలివేట్ చేయాలన్నా…ఒక్క పూరీకే సాధ్యం. అలాంటి పూరీ ఎన్నో కష్టాలకు నష్టాలకు ఓర్చాడు. పూరీ సినిమాల్లో అమ్మాయిలను ట్రీట్ చేసే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. జీవితంమీద కూడా పూరీ ఐడియాలజీ డిఫరెంట్ గా ఉంటుంది. అలాంటి పూరీ బర్త్ డే ఈ రోజు… అయితే నిన్నటి వరకు పూరీ తన బార్యను ప్రేమగా ఎలా పిలుస్తాడో అందరికి తెలుసు. పండు అని ప్రేమగా పిలుస్తాడు. మరి లావణ్య ఎలా పిలుస్తుందో తెలుసా… ఇంట్లో పూరీని జగ్గు అనిపిలుస్తుంది. ఈ రోజు పూరి బర్త్ డే సందర్బంగా ట్వీట్ చేసిన లావణ్య అలా ట్వీట్ చేసింది.
