గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో వైన్ షాపులు మూత పడనున్నాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసుశాఖ స్పష్టం చేసింది. కల్లు దుకాణాలు సైతం మూసివేయాలని ఆదేశించింది. వినాయక నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ ఇప్పటికే …
Read More »తండ్రీకొడుకుల దారుణం.. ముక్కలు ముక్కలు చేసిన వైనం..!
సినిమాల్లో మంచిని గ్రహించి ఎంతమంది మారుతున్నారో తెలీదుగానీ చెడును మాత్రం స్ఫూర్తిగా తీసుకొని దారుణాలకు ఒడిగడుతున్నారు. నవమాసాలు మోసి కని పెంచిన సొంత తల్లీ అని ఆ కన్నకొడుకు అనుకోలేదు.. నానమ్మ అని ఆ మనవడు అనుకోలేదు. కనీసం వృద్ధురాలు అని కూడా చూడకుండా అతి కిరాతకంగా చంపి ముక్కముక్కలు చేసి పోలీసులకు దొరకకుండా ఉండేందుకు సినిమా తరహా అత్యంత కిరాతకమైన ప్లాన్ వేశారు. హృదయ విదారకమైన ఈ ఘటన …
Read More »తెల్లచీర.. మల్లెపూలు.. వావ్ అనుపమ..!
ఆమె ప్రేమ గుర్తొచ్చి ఏడ్చేసిన నాగార్జున
ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే కింగ్ నాగార్జున ఎమోషనల్ అయ్యారు. ఆయన సతీమణి అమల, హీరో శర్వానంద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఒకే ఒక జీవితం సినిమా చూసి థియేటర్‌లో ఏడ్చేశారు. ఈ మూవీ చాలా ఎమోషనల్‌గా ఉందని చూస్తున్నంత సేపూ కన్నీళ్లు ఆగలేదని చెప్పారు. తల్లీ కొడుకుల సెంటిమెంట్ సీన్లు చూస్తుంటే తన తల్లి, ఆమె నాగ్‌పై చూపించే ప్రేమ గుర్తొచ్చిందని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి …
Read More »30 ఏళ్ల వ్యక్తితో ఏడో తరగతి పిల్లకి పెళ్లి.. ప్రెగ్నెంట్ అయి మృతి
అభం శుభం తెలియని ఆ బాలికను 30 ఏళ్లకు పైగా వయసున్న ఓ వ్యక్తి ఇచ్చి పెళ్లి చేయగా ప్రెగ్నెంట్ అయిన అమ్మాయి కడుపులో బిడ్డతో సహా చనిపోయింది. ఈ దారుణమైన ఘటన కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో జరిగింది. చల్లపల్లి మండలం పురిటిగడ్డ ప్రాంతానికి చెందిన ఓ ఎస్సీ బాలిక 7వ తరగతి చదువుతోంది. ఆమె తండ్రి మరణించడంతో బాలికను తల్లి బందరు శారదానగర్‌కు చెందిన 30 ఏళ్లు దాటిన …
Read More »ఠాగూర్ హాస్పిటల్ సీన్ రిపీట్.. చనిపోయిన ప్రెగ్నెంట్‌కి వైద్యం..!
గవర్నమెంట్ హాస్పిటల్‌లో చనిపోయిన ఓ వ్యక్తికి డబ్బులు కోసం వైద్యం చేస్తున్నట్లు తెగ హడావుడి చేస్తారు ఓ ప్రైవేట్ హాస్పిటల్ వైద్యలు.. ఫైనల్‌గా సారీ మేము చాలా ట్రై చేశాం.. కానీ మీ అన్నయ్య చనిపోయారు.. అని చెప్పాడు ఓ డాక్టర్.. ఏంటిది ఎక్కడో చూసినట్లు.. విన్నట్లు అనిపిస్తోందా.. అదేనండి.. ఠాగూర్ సినిమాలో చాలా ఫేమస్ అయిన హాస్పిటల్ సీన్ ఇది. అచ్చం దీన్నే రిపీట్ చేసేశారు ఆమనగల్లు పట్టణంలోని …
Read More »మార్కెట్లో ఐపోన్ 14 మోడల్స్.. ఫీచర్స్ అదుర్స్..!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ బుధవారం ఐఫోన్ 14 మోడల్స్‌ను రిలీజ్ చేసింది. ఇవే కాకండా వాచ్ సిరీస్ 8, ఎయిర్‌పాడ్స్ ప్రో, వాచ్ ఎస్ఈ2లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఫీచర్స్ – ఐఫోన్ 14లో 6.1 ఇంచ్ ఓఎల్‌ఈడీ స్క్రీన్, ఐఫోన్ 14 ప్లస్‌లో 6.7 ఇంచ్ స్క్రీన్ ఉంటుంది. – బ్లూ, పర్పుల్, ప్రోడక్ట్ రెడ్, స్టార్‌లైట్, మిడ్ నైట్ కలర్స్‌లో …
Read More »మెగాస్టార్ మూవీ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా పవర్‌స్టార్
మెగా అభిమానులకు గుడ్‌న్యూస్.. త్వరలో మెగా బ్రదర్స్ ఒకే స్టేజ్‌పై సందడి చేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న గాడ్ ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలో జరగనుంది. ఈ ఫంక్షన్‌కు చిరు తమ్ముడు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ స్పెషల్ గెస్ట్‌గా హాజరవ్వనున్నారు. మోహన్‌రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ మలయాళం సూపర్‌హిట్ లూసిఫర్‌కు రీమేక్. దసరా కానుకగా అక్టోబరు 5న ప్రేక్షకులముందుకు రానుంది గాడ్ ఫాదర్.
Read More »చంచల్‌గూడ జైలు నుంచి రిలీజైన పాతబస్తీ గ్యాంగ్‌స్టర్
ఐదు సంవత్సరాలు చంచల్‌గూడ జైల్లో ఖైదీగా ఉన్న పాతబస్తీ గ్యాంగ్‌స్టర్ అయూబ్‌ఖాన్ నేడు విడుదలయ్యాడు. 2017లో నకిలీ పాస్‌పోర్ట్‌తో సౌదీ అరేబియా నుంచి వస్తూ ముంబయి ఇమ్మిగ్రేషన్ అధికారులకు దొరికిపోయాడు. దీంతో అయూబ్‌ను ఇమ్మిగ్రేషన్ అధికారులు హైదరాబాద్ పోలీసులకు అప్పగించారు. తర్వాత అయూబ్‌ను నాంపల్లి కోర్టు జైలు శిక్ష విధించగా 5 ఏళ్లు రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవించాడు. అతడిపై పాతబస్తీ పరిధిలోని చాలా పోలీస్టేషన్లలో కేసులు ఉన్నాయి.
Read More »మద్యం కోసం నడిరోడ్డు మీద కొట్టుకున్న పోలీసులు..!
సాధారణంగా మందుబాబులు కొట్లాటకు దిగితే వారికి రెండు తగిలించి సర్దిచెప్తుంటారు పోలీసులు. కానీ ఇక్కడ సీన్ రివర్సైంది. ఉత్తరప్రదేశ్‌లోని జగమ్మన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యూనీఫాంలో ఉన్న ఇద్దరు పోలీసులు పట్టపగలు అది కూడా నడిరోడ్డు మీద మద్యం కోసం చితక్కొట్టుకున్నారు. మద్యం మత్తులో ఉన్న హోంగార్డు, కానిస్టేబుల్ నడిరోడ్డు మీద నుంచి పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లి ఒకర్ని మరొకరు కొట్టుకున్నారు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఈ …
Read More »