Home / Jhanshi Rani (page 37)

Jhanshi Rani

చిటికెలు వేస్తే.. రిజల్ట్ ఇలాగే ఉంటుంది: తమ్మారెడ్డి

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ సినిమాపై భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టింది. ఈ మూవీపై ప్రముఖ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ చేసిన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన పూరీ జగన్నాథ్ అభిమాని అని, పూరీ సినిమాలంటే తనకు చాలా ఇష్టమని కానీ లైగర్ ట్రైలర్ చూడగానే మూవీ మీద ఇంట్రస్ట్ పోయిందని చెప్పుకొచ్చారు. ఎగిరెగిరిపడితే ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయని …

Read More »

మహేశ్‌బాబు 28లో తరుణ్.. హీరో క్లారిటీ

మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB 28 పేరుతో ఓ కొత్త సినిమా ప్రారంభంకానుంది. అయితే ఈ మూవీలో తరుణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే చిత్రబృందం తరుణ్‌ని సంప్రదించిందని, రోల్ నచ్చడంతో తరణ్ ఓకే చేసేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయమై తరుణ్ స్పందించారు. మహేశ్‌బాబు సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని …

Read More »

మతిస్థిమితం లేని వ్యక్తికి కడుపునొప్పి.. స్కానింగ్‌ రిపోర్ట్‌తో మైండ్‌బ్లాంక్

మతిస్థిమితం లేని ఓ 40 ఏళ్ల వ్యక్తి తీవ్ర కడుపునొప్పితో అల్లాడిపోయాడు. అతని బాధను బయటకు చెప్పుకోలేక, నొప్పి తట్టుకోలేక విలవిల్లాడిపోయాడు. గుర్తించిన కుటుంబసభ్యులు హుటాహుటిన హాస్పిటల్‌కు తీసుకెళ్లాగా సిటీ స్కానింగ్ రిపోర్ట్ చూసి డాక్టర్ల మైండ్ బ్లాంక్ అయింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. గుజరాత్ వీరావల్‌లోని మాల్‌దా ప్రాంతానికి చెందిన అర్జున్ చంద్బాకు పుట్టుకతోనే మతిస్థిమితం లేదు. మాట్లాడలేడు. చెవులు సరిగా వినపడవు. దీంతో కుటుంబమే అన్నీ అయి …

Read More »

లాల్ సింగ్ చడ్డాతో అమీర్ నష్టం అన్ని కోట్లా..!

అమీర్ ఖాన్ హీరోగా నటించిన లాల్ సింగ్ చడ్డా ఆగస్టు 11న విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. రూ. 180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ భారీ నష్టాన్ని ఎదుర్కొంది. ఈ మూవీతో తన ఖాతాలో డిజాస్టర్ వేసుకున్న అమీర్ దీనివల్ల చాలా నష్టాలనే భరిచాల్సి వచ్చింది. ఈ సినిమాకు సహ నిర్మాతల్లో ఒకరిగా ఉన్నందుకు అమీర్‌కు లాస్ రాగా, తాజాగా హీరోగా తనకు రావాల్సిన …

Read More »

పదేపదే అలా చేస్తున్నాడని ప్రైవేట్ పార్ట్‌పై వాత పెట్టిన టీచర్

కర్ణాటక రాష్ట్రంలోని ఓ అంగన్వాడీ కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. పదే పదే టాయిలెట్ వెళ్తున్నాడని ఓ పసిబిడ్డ ప్రైవేట్ పార్ట్‌కు వాతలు పెట్టింది అక్కడి అంగన్వాడీ టీచర్. కర్ణాటకలోని తమకూరు జిల్లాలోని ఓ అంగన్వాడీ కేంద్రంలో ఓ చిన్నారీ తరచూ ప్యాంట్‌లో మూత్రం పోసేస్తున్నాడు. పదే పదే ఇలా చేయడంతో అంగన్వాడీ టీచర్ కోపంతో చిన్నారిని భయపెట్టాలని అతని ప్రైవేట్ పార్ట్‌, తొడలపై వాతలు పెట్టింది. దీంతో తీవ్ర గాయపడ్డ …

Read More »

పూరీ బీచ్‌లో ఇసుక లడ్డూలతో గణనాథుడు..

ప్రతి ఏటా విభిన్న రీతిలో సముద్రపు ఒడ్డులో ఇసుకతో గణనాథుడిని తీర్చిదిద్దే ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ మరోసారి తన ప్రత్యేక చాటుకున్నాడు. ఒడిస్సాలోని పూరీ బీచ్‌లో 3,425 ఇసుక లడ్డూలు, కొన్ని పువ్వులు ఉపయోగించి వినాయకుడిని రూపొందించాడు. అంతే కాకుండా విగ్నేశ్వరుడుకి ఇరువైపులా మట్టితో రెండు ఏనుగులు కొలువుతీర్చాడు. దీనికి హ్యాపీ గణేశ్ పూజ అని అందకీ సందేశమిచ్చారు. మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. …

Read More »

ఐస్‌క్రీమ్ విక్రేతకు ఝలక్‌ ఇచ్చిన బుడ్డోడు.. నెటిజన్ల ఫిదా!

టర్కిష్‌ ఐస్‌క్రీమ్ విక్రేతలు కస్టమర్లకు వెంటనే ఐస్‌క్రీమ్ ఇవ్వకుండా వారితో కాసేపు ఆడుకుంటు ఉంటారు. చిన్నారులకు అయితే మరీ ఎక్కువగా ఏడిపిస్తుంటారు. దీంతో ఎవరికైనా విసుగురాక తప్పదు. అయితే ఓ బుడ్డోడు మాత్రం ఐస్‌క్రీమ్ విక్రేతకే ఝలక్ ఇచ్చాడు. ఇంతకీ ఆ బాబు ఏం చేశాడో తెలుసా.. సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం.. ఐస్‌క్రీమ్ తినడానికి కస్టమర్లు వెళ్లే వారు వెంటనే వారి చేతిలో పెట్టకుండా చేతికి ఇచ్చినట్టే ఇచ్చి …

Read More »

యూట్యూబ్ ఛానెల్స్‌పై మండిపడ్డ సుమన్..

సీనియర్ హీరో సుమన్ యూట్యూబ్ ఛానెల్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం బాలేదని ఆయన చనిపోయాడంటూ కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు తెగ ప్రచారం చేస్తున్నాయి. దీనిపై స్పందించిన సుమన్.. తాను క్షేమంగా ఉన్నానని.. అభిమానులు ఎవరూ కంగారు పడొద్దని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆయన ఇందుకు సంబంధించిన ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇలాంటి తప్పుడు …

Read More »

బాలయ్య కామెడీకి పడిపడి నవ్విన ఫ్యామిలీ..

అగ్ర హీరో బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లో భాగంగా టర్కీ వెళ్లారు. ఈ క్రమంలో టర్కీలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన బాలయ్య అక్కడ ఓ ఫ్యామిలీతో సరదాగా మాట్లాడారు. హే భాయ్.. టిఫిన్ చేసేశా.. ఇక మందులు వేసుకోవాలి.. ఓవైపు హిందూపురం ఎమ్మెల్యేగా, మరోవైపు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. ఇలా ఇన్ని పనులు చేయడం వల్ల ఆనందంగా ఉంది. ఏ పని …

Read More »

ఖైరతాబాద్‌లో కొలువుదీరిన పంచముఖ మహాలక్ష్మి గణపతి

దేశవ్యాప్తంగా ఎంతో ప్రత్యేకత సంతరించుకున్న ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి పంచముఖ మహాలక్ష్మీ గణపతిగా కొలువుదీరాడు. ఖైరతాబాద్ గణనాథుడి వద్ద సందడి షురూ అయ్యింది. ఈ భారీ పంచముఖ మహాలక్ష్మీ విగ్నేశ్వరుడుకి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తొలిపూజ చేశారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజలో పాల్గొన్నారు. ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడు 50 అడుగుల ఎత్తులో దర్శనమివ్వనున్నాడు. జూన్ 10 నుంచి 150 మంది కళాకారులు 80 రోజులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat