Home / KSR (page 120)

KSR

ఎంపీ బ‌రిలో రేవంత్‌..కాంగ్రెస్‌లో కొత్త కామెడీ

కొడంగల్‌లో తనను ఓడించే మగాడెవ్వడు లేడంటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన ప్ర‌చారం కామెడీగా మారిపోయిన సంగ‌తి  తెలిసిందే. వివాదాస్ప‌ద రాజ‌కీయాల‌కు మారు పేరు అయిన రేవంత్ రెడ్డి తీరు నుంచి కొడంగ‌ల్ ప్ర‌జ‌ల‌కు విముక్తి క‌లిగించే ప్ర‌క్రియ‌లో భాగంగా టీఆర్ఎస్ ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని సీరియ‌స్‌గా తీసుకొని రేవంత్‌ను ఓడించింది.  దీంతో మానసికంగా దెబ్బతిన్న రేవంత్ రెడ్డి త‌న గురించి కొత్త ప్ర‌చారాన్ని తెర‌మీద‌కు తెచ్చారు. రేవంత్ …

Read More »

వివో బంపర్ ఆఫర్..కేవలం రూ. 101కే స్మార్ట్‌ఫోన్..!!

క్రిస్మస్,నూతన సంవత్సరం,సంక్రాంతి..పండుగలను పురస్కరించుకొని పలు మొబైల్ తయారీ కంపెనీలు వినియోగదారులను ఆకర్షించే విధంగా బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.ఈ క్రమంలోనే ఇప్పటికే స్మార్ట్ ఫోన్ రంగంలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు పోతున్న వివో కంపెనీ నూతన సంవత్సరం సందర‍్భంగా మొబైల్ వినియోగదారులకు అద్బుతమైన ఆఫర్‌ ప్రకటించింది. న్యూఫోన్‌, న్యూ ఆఫర్‌ పేరుతో కేవలం రూ.101 చెల్లించు అంటూ సరికొత్త ఆఫర్ న్ని తీసుకొచ్చింది.అయితే ఈ ఆఫర్‌ ఈ నెల 20 …

Read More »

రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ విజ్ఞప్తి..!!

మాజీమంత్రి,టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు.రాష్ట్రంలో గత కొన్ని రోజులక్రితం జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు కోల్పోయిన వారు.. మరోసారి తమ ఓటును నమోదు చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.రేపు ఓటరు జాబితా సవరణలో పేరు నమోదుతో పాటు మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. Request all to utilise this opportunity …

Read More »

రిపబ్లిక్ టీవీ సర్వే… పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 16, వైసీపీకి 14 సీట్లు..!!

మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయ దుందుభి మోగించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే రానున్న పంచాయితీ,పార్లమెంట్ ఎన్నికల్లో కుడా ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ముందుకు పోతుంది.ఈ నేపధ్యంలోనే జాతీయ మీడియా సంస్థ రిపబ్లిక్ టీవీ ఒక సర్వే చేసింది.ఏపీలో ఈ డిసెంబర్ నెలలో ఎన్నికలు జరిగితే ఏపీలోని మొత్తం 25 లోక్ సభ స్థానాలకు గాను ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ 14 చోట్ల విజయం …

Read More »

ఉగాది నుంచే నిరుద్యోగ భృతి..!!

ఎన్నికల ప్రచార మేనిఫెస్టో లో భాగంగా ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగికి నెలకు రూ.3016 భృతి అందజేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ భృతి హామీని నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది.ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నిరుద్యోగ భృతి ఎలా అమలు చేయాలి..దీనికి మార్గదర్శకాలు ఏమిటి.. లబ్ధిదారులను ఎలా గుర్తించాలనే అంశాలకు …

Read More »

టీడీపీ- కాంగ్రెస్ పొత్తు..మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సిద్ధాంతాల‌ను గాలికి వ‌దిలేసి తెలుగుదేశం- కాంగ్రెస్ పార్టీలు కుదుర్చుకున్న పొత్తుపై ప్రధాని మోడీ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడుతున్న `మహాకూటమి`పై అది ఓ ‘అపవిత్ర కూటమి’గా అభివర్ణించారు. మదురై, తిరుచిరాపల్లి, తిరువళ్లూరు, చెన్నై తూర్పు, ఉత్తర ప్రాంతాల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో ఈరోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల …

Read More »

బాబుకు దిమ్మ‌తిరిగి బొమ్మ క‌న‌ప‌డేలా వ‌ర్మ ప్ర‌శ్న‌..?

సంచలన సినిమాల దర్శకుడు రాంగోపాల్ వర్మ సై అంటే సై అంటున్నారు. తనపై ఏపీలో టీడీపీ నేతలు పోలీసులకు చేసిన ఫిర్యాదులపై వర్మ తనదైన శైలిలో స్పందించారు. తాను కూడా అదే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను వర్మ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి వెన్నుపోటు సాంగ్‌ను వర్మ రిలీజ్ చేశారు. ఈ పాట వివాదానికి దారితీసింది. ఏపీ ముఖ్యమంత్రి …

Read More »

మీరు చేస్తే కాపురం ఇంకొకరు చేస్తే వ్యభిచారం అవుతుందా బాబు?

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరుపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ఎంపీ వై విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాలను చంద్రబాబు ఎద్దేవా చేయడం ఆయన ఘాటు స్పందించారు. ఈ మేరకు పలు ట్వీట్లలో చంద్రబాబు తీరును ఎండగట్టారు. ‘మీరు నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేయొచ్చు. మళ్లా కాంగ్రెస్‌తో జతకట్టొచ్చు. కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటే మూడో కూటమి …

Read More »

టీఆర్ఎస్ గెలుపు..బాబు డ‌బుల్ గేమ్‌…వైసీపీ సంచ‌ల‌న ప్ర‌శ్న‌

తెలంగాణ‌లో టీఆర్ఎస్ పార్టీ గెలుపుపై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్న‌ ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీరును వైసీపీ సీనియర్‌ నేత ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా ఎండ‌గ‌ట్టారు. తెలంగాణలో ఈవీఎంలు ట్యాంపరింగ్‌ జరిగాయని అంటున్న చంద్ర‌బాబు అదే సమయంలో మిగిలిన మూడు రాష్ట్రాల్లో ఈవీఎంలపై ఎందుకు మాట్లాడం లేదని ఆనం రామనారాయణ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదని …

Read More »

వ‌ర్మ‌తో పెట్టుకున్న టీడీపీ…మైండ్ బ్లాంక‌య్యే రిప్లై ఇచ్చిన ఆర్జీవీ

సంచలన సినిమాల దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి వెన్నుపోటు సాంగ్‌ను వర్మ రిలీజ్ చేశారు. ఈ పాట వివాదానికి దారితీసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని కించపరిచేలా వెన్నుపోటు పాట ఉందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీ వ్యాప్తంగా టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్లలో వర్మపై ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి ప్రతిష్టను దిగజార్చేలా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat