వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ను ఏపీ మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు శనివారం సాయత్రం కలిశారు. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురంలో ప్రజా సంకల్ప యాత్ర నిర్వహిస్తున్న జగన్‌తో నండూరి భేటీ అయ్యారు. అయితే త్వరలోనే సాంబశివరావు వైసీపీ పార్టీలో చేరుతునట్లు వార్తలు వస్తున్నాయి.ఈ నెల చివరివారంలో లేదా వచ్చే నెల మొదటి వారంలో అయన జగన్ పార్టీ లో చేరబోతునట్లు సోషల్ …
Read More »కేరళ వరద బాధితులకు అండగా..వైసీపీ ఎమ్మెల్యే భారీ సాయం..
కేరళ రాష్ట్ర వరద బాధితులను ఆదుకొనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు మేమున్నాం అంటూ నగదు, ఆహారం, మందులు, దుస్తులు, తదితర సామాగ్రిని అందజేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఇటీవల కేరళ వరద బాధితులకు అండగా వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ తరఫున కోటి రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తునట్లు ప్రకటించారు.అయితే జగన్ బాటలోనే …
Read More »సొంత రాష్ట్రానికి అండగా ప్రియా వారియర్..భారీ విరాళం..!!
‘ఒరు అదార్ లవ్’ సినిమాలోని ఓ పాటలో కన్నుగీటుతూ విపరీత పాప్యులారిటీ తెచ్చుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్..ఆపదలో ఉన్న తన సొంత రాష్ట్రానికి అండగా నిలిచింది.. కేరళ రాష్ట్ర వరద బాధితులకు అండగా కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.లక్ష విరాళంగా ఇస్తునట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆమె ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక లేఖను పోస్ట్ చేస్తూ.. …
Read More »తెలంగాణ సమస్యలను వెంటనే పరిష్కరించండి..!!
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం సాయంత్రం న్యూడిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమాడిని కలిశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగులో వున్న అంశాలను ప్రస్తావించారు. వాటి సత్వర పరిష్కారం , ఆమోదం కోసం విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కొత్త జోనల్ వ్యవస్థకు వెంటనే ఆమోదం తెలపాల్సిందిగా అభ్యర్తించారు. కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలిపే విషయంలో జాప్యం జరుగుతుండడం, కొత్త నియామకాలు చేపట్టడంపై ప్రభావం చూపుతున్నదని ముఖ్యమంత్రి ప్రధానమంత్రి …
Read More »టీఆర్ఎస్ కు 101 సీట్లు గ్యారంటీ..సీఎం కేసీఆర్
టీఆర్ఎస్ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన టీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ, శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం ముగిసింది. ఈ కార్యక్రమానికి మంత్రులు,ఎంపీలు ,ఎమ్మెల్యేలు ,ముఖ్య నాయకులు హాజరయ్యారు.ప్రగతి నివేదన సభ విజయవంతం కావడానికి కమిటీల ఏర్పాటు, బాధ్యతలు అప్పగించడం, తాజా రాజకీయ పరిణామాలపైన సమావేశం జరిగింది.ఈ సందర్బంగా వచ్చే నెల 2 న జరగనున్న ప్రగతి నివేదన సభపై సీఎం కేసీఆర్ కీలక సూచనలు చేశారు. రానున్న …
Read More »కేరళకు సన్నీ చేసిన అసలు సాయం ఏమిటో తెలుసా..?
భారీ వర్షాలు.. వరదలతో అన్ని కోల్పోయి సాయం కోసం ఎదురు చూస్తున్న కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ఒకరితరువాత ఒకరు దాతలు ముందుకొస్తున్నారు.ఈ క్రమంలోనే కేరళ వరద బాధితులకు బాలీవుడ్ నటి సన్నీ లియోని అండగా నిలిచారు.1200 కేజీల బియ్యం, పప్పులను సాయం గా అందజేస్తునట్లు తెలిపింది.ఈ మేరకు ఆమె తన భర్త డానియెల్ వెబర్, స్నేహితులతో కలిసి బియ్యం బస్తాల వద్ద దిగిన ఫొటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ …
Read More »విజయ్ దేవరకొండపై మహేష్ బాబు ఆసక్తికరమైన ట్వీట్..
అర్జున్ రెడ్డి ,గీత గోవిందం సినిమాలతో స్టార్ హిరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ పై సూపర్ స్టార్ మహేష్ బాబు ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.ఇటీవల విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తున్నది.ముఖ్యంగా హీరో విజయ్ దేవరకొండకు ప్రశంసలు లభిస్తున్నాయి.ఈ క్రమంలోనే ప్రస్తుతం మహేశ్ బాబు తన 25వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయితే శుక్రవారం విజయ్ దేవరకొండ …
Read More »తెలంగాణ విద్య దేశం మొత్తానికి ఆదర్శం..
తెలంగాణ ప్రభుత్వం అమ్మ-నాన్న వలె విద్యార్థులను చూసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. తమ పిల్లల అవసరాలను తీర్చేందుకు తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారో విద్యార్థుల అవసరాలు తీర్చడం కోసం కూడా తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా ఆలోచన చేస్తోందన్నారు. అందుకే విద్యార్థులు పొద్దున నిద్ర లేవగానే తమ అమ్మా-నాన్నకు దండం పెట్టినట్లే…ఇన్ని వసతులు కల్పిస్తూ నాణ్యమైన విద్యనందిస్తున్న సిఎం కేసిఆర్ కు కూడా దండం పెట్టాలని ఉప …
Read More »ప్రగతి నివేదన సభ..సీఎం కేసీఆర్ చేసిన సూచనలు ఇవే..!!
టీఆర్ఎస్ పార్టీ వచ్చే నెల 2న ప్రగతి నివేదన సభ పేరిట రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం పరిధిలోని కొంగరకలాన్లో 25 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ సభ ఏర్పాట్లు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి.ఈ మేరకు ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ కొంగరకలాన్ బహిరంగ సభాస్థలిని పరిశీలించారు.ఈ సందర్బంగా పార్టీ ముఖ్యనాయకులకు కీలక సూచనలు చేశారు.సభా వేదికతో పాటు పార్కింగ్ ఏర్పాట్లను అక్కడున్న …
Read More »సీఎం కేసీఆర్ కీలక ప్రకటన..!!
దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కులాల వారు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో తమ ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకోవడానికి స్థలాలు, నిధులు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి కె . చంద్రశేఖర్ రావు ప్రకటించారు. వీటికోసం నగరంలోని కోకాపేట, ఘట్ కేసర్, మేడిపల్లి, మేడ్చల్, అబ్దుల్లా పూర్ మెట్, ఇంజాపూర్ ప్రాంతాల్లో స్థలాలను గుర్తించినట్లు వెల్లడించారు. ప్రగతి భవన్ లో శుక్రవారం వివిధ కులాలకు స్థలాల కేటాయించే …
Read More »