కంటి వెలుగు కార్యక్రమం ప్రజావైద్యంలో చారిత్రకమైన ముందడుగు అని, “సర్వేంద్రియానాం నయనం ప్రధానం” అన్న స్ఫూర్తితో రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించాలని సదుద్దేశంతో “కంటి వెలుగు” కార్యక్రమం చేపట్టడం జరిగిందని మంత్రి కెటి రామరావు తెలిపారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కంటి వైద్య శిభిరాలను ఈ రోజు మంత్రి కెటి రామారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో చందానగర్ మరియు హఫీజ్పేట్ …
Read More »ఆధునిక రాజకీయాలలో ధ్రువతార వాజపేయి.. కెప్టెన్ లక్ష్మీకాంతరావు
భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి మృతిపట్ల రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి లక్ష్మీకాంత రావు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భారత రాజకీయాల్లో వాజపేయి తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు ఆధునిక భారత రాజకీయాల్లో వాజపేయి ఇటు ప్రతిపక్ష నేతగా, మరోవైపు ప్రధానిగా, సీనియర్ పార్లమెంటేరియన్ గా ఒక ఆదర్శనీయమైన పాత్రను పోషించారని గుర్తుచేశారు. నేటితరం రాజకీయనాయకులు వాజపేయి జీవితాన్ని, …
Read More »రేపు సాయంత్రం వాజ్ పేయి అంతిమ సంస్కారాలు
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఇవాళ సాయంత్రం ఎయిమ్స్ లో తుది శ్వాస విడిచారు. దీంతో దేశమంతా ఒక్కసారిగా మూగబోయింది.ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు వాజ్ పేయితో తమకు ఉన్న బంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. ఆయనకు నివాళులు అర్పించారు. భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.కాగా శుక్రవారం ఉదయం 9గంటలకు …
Read More »వాజ్ పేయి మృతిపట్ల ప్రముఖుల నివాళులు
భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఇవాళ సాయంత్రం ఎయిమ్స్‌లో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.. ఈ సందర్బంగా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ‘‘మన మాజీ ప్రధాన మంత్రి, నిజమైన భారతీయ రాజనీతిజ్ఞుడు శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి పరమపదించినట్లు వినడం చాలా విచారకరం. ఆయన నాయకత్వ లక్షణాలు, దూరదృష్టి, పరిణతి, వాగ్ధాటి ఆయనను తనదైన సొంత జట్టులో నిలిపాయి. మృదు స్వభావి అయిన …
Read More »వాజ్ పేయి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం..
మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి మృతికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసారు. ఉత్తమ పార్లమెంటేరియన్ గా, మాజీ ప్రధానిగా విలువలతో కూడిన రాజకీయాలను నడిపి దేశానికే కాక యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన వాజ్ పేయి మృతి తీరని లోటని ముఖ్యమంత్రి అన్నారు. ఉదారవాది, మానవతావాది.. కవి, సిద్ధాంతకర్త. మంచి వక్త..నిరాడంబరుడు.. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం వరకు పనిచేసిన …
Read More »వాజ్ పేయి మృతి..మోడీ ఏమని ట్వీట్ చేశారంటే..?
అటల్ జీ ఇక లేకపోవడం నాకు వ్యక్తిగత తీరని లోటు అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.ఇవాళ సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచినట్టు ఎయిమ్స్ వైద్యులు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా ప్రధాని మోడీ ట్వీట్ చేస్తూ.. ” అటల్ జీ లేరన్నది ఎంతో దుఃఖ దాయక విషయం.ఆయనతో నాకు ఎన్నో మధురమైన, మరిచిపోలేని జ్ఞాపకాలున్నాయి. నాలాంటి ఓ కార్యకర్తకు ఆయన స్ఫూర్తి …
Read More »అటల్ బిహారీ వాజ్ పేయి గురించి మీకు తెలియని విషయాలు..
మాజీ ప్రధానమంత్రి, భారత రత్న, బీజేపీ కురువృద్ధుడు అటల్ బిహారీ వాజ్ పేయి గతకొద్ది సేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. ఇవాళ సాయంత్రం 5:05 నిమిషాలకు ఆయన కన్నుమూసినట్టు ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు అధికారికంగా తెలిపారు. అటల్ బిహారీ వాజ్ పేయి గురించి మీకు తెలియని విషయాలు.. 1924 డిసెంబర్ 25న గ్వాలియర్‌లో వాజ్‌పేయి జన్మించారు. చిన్నతనం నుంచి ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తగా పనిచేశారు. 1942లో క్విట్ ఇండియా …
Read More »వాజ్‌పేయి ఆరోగ్యం సీరియస్..!!
మాజీ ప్రధాని వాజ్ పేయి ఆరోగ్యం సీరియస్‌గా మారింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన్ను ప్రధాని మోడీ పరామర్శించారు. వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్‌పేయి జూన్ 12 ఢిల్లీ ఎయిమ్స్ లో చేరారు. ఆయన ఆరోగ్యం బుధవారం మధ్యాహ్నం నుంచి మరింత విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.వాజ్ పేయి ఆరోగ్యం విషమించిందని తెలియడంతో బీజేపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. …
Read More »రాహుల్ రాకపై మంత్రి కేటీఆర్ అదిరిపోయే పంచ్
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనపై మంత్రి కేటీఆర్ అదిరిపోయే పంచ్ వేశారు. రాహుల్ రాక సందర్భంగా కాంగ్రెస్ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూనే..కలల్లో తేలిపోతున్న ఆ పార్టీ నేతలకు మైండ్ బ్లాంకయ్యే కామెంట్లు చేశారు.బుధవారం మంత్రి కేటీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా సిరిసిల్లలోని గీతా నగర్‌లో ఉన్న నెహ్రూ పార్క్‌ను ప్రారంభించారు. నెహ్రూ పార్క్‌లో కొన్ని నిర్మాణాలు చేపట్టి అత్యంత …
Read More »దీపావళి నాటికి ఇంటింటికి మంచినీరు..సీఎం కేసీఆర్
రానున్న దీపావళి నాటికి రాష్ట్రవ్యాప్తంగా మంచినీరందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఇవాళ కంటివెలుగు కార్యక్రమాన్ని మెదక్ జిల్లా, మల్కాపూర్ గ్రామంలో ప్రారంభించారు.ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడారు.దేశం మొత్తంలో ఏ రాష్ట్రం కూడా పెట్టని ..60 వేల కోట్లు నీటిపారుదలశాఖలో ఖర్చు పెట్టామని అన్నారు.లక్ష 70 వేల కోట్లు ఒక్క సంవత్సరానికి ఖర్చు పెడుతున్నామని అన్నారు.రైతులకు 24 గంటల ఇస్తున్నామన్న కేసీఆర్..త్వరలోనే మంచి నీటిని అందిస్తామని చెప్పారు.కృష్ణా, …
Read More »