జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండో రోజు తెలంగాణలో బిజీ బిజీగా తన పర్యటనను కొనసాగించారు.రాహుల్ రెండో రోజు పర్యటనలో భాగంగా రాష్ట్ర సీనియర్ నేతలు జానారెడ్డి ,షబ్బీర్ అలీలకు చేదుఅనుభవం ఎదురైంది.ఉదయం బేగంపేటలోని హరిత ప్లాజాలో ఏర్పాటు చేసిన సీనియర్ నేతల సమావేశం కొంచెం రసాభసగా మారింది. ఈ మీటింగ్ ముఖ్యనేతల జాబితాలో రాష్ట్ర సీనియర్ నేత జానారెడ్డి ,షబ్బీర్ అలీల పేరు లేకపోవడంతో అలిగి …
Read More »రేవంత్ రెడ్డికి క్లాస్ పీకిన రాహుల్..!!
ఏఐసీసీ అధ్యక్షుడి హోదాలో మొదటిసారిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ పర్యటనలో భాగంగా అయన వివిధ సభలలో పాల్గొని ప్రసంగించారు.అయితే ఈ పర్యటనలో రాహుల్ రాష్ట్ర కాంగ్రెస్ సినీయర్ నేతలకు గట్టిగా క్లాస్ పికారు.ఇవాళ ఉదయం రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో సమావేశం అయ్యారు.ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు.. జానారెడ్డి, జైపాల్ రెడ్డి, షబ్బీర్ అలీ, …
Read More »సీఎం కేసీఆర్ అధ్యక్షతన..ఈ నెల 17న టీఆర్‌ఎస్ కీలక సమావేశం
తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ నెల 17వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ రాష్ట్ర పార్టీ, పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం సంయుక్త సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశానికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరు కానున్నారు. అయితే నిన్న జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి …
Read More »7 సిద్ధాంతాలు, 12 హామీలతో…జనసేన పార్టీ మేనిఫెస్టో విడుదల
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ లో రాజకీయం వేడెక్కింది.రానున్న ఎన్నికలకు ఇప్పటినుంచే వివిధ పార్టీలు సిద్దం అవుతున్నాయి.ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పార్టీ మేనిఫెస్టో ను విడుదల చేశారు. ఇవాళ ఆయన భీమవరంలోని మావుళ్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం దార్శనిక పత్రాన్ని విడుదల చేశారు. సిద్ధాంతాలు… కులాలను కలిపే ఆలోచనా విధానం మతాల ప్రస్తావన లేని రాజకీయం భాషలను గౌరవించే సంప్రదాయం సంస్కృతులను కాపాడే సమాజం …
Read More »రానున్న ఎన్నికల్లో 100కు పైగా స్థానాలు గెలుస్తాం..సీఎం కేసీఆర్
రాబోయే ఎన్నికల్లో 100కు పైగా స్థానాలతో టీఆర్ఎస్ విజయం సాధించడం తథ్యం అని… ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా మేం సిద్ధంగా ఉన్నాం అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ అన్నారు.ఇవాళ తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.ఈ సమావేశంలో మొత్తం 9 తీర్మానాలకు ఆమోదం తెలిపాం అని అన్నారు. మేం …
Read More »సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
గులాబీ దళపతి,రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు.ఇవాళ టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ..వచ్చే నెల ( సెప్టెంబర్ ) 2న రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం పరిధిలో ‘ప్రగతి నివేదన’ పేరిట టీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ ఉంటుందని..రానున్న ఎన్నికలకు సెప్టెంబర్‌లోనే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని, ఎవరితో పొత్తు ఉండదని, ఒంటిరిగానే పోటీ చేస్తామని కేసీఆర్ కీలక ప్రకటన చేశారు.టీఆర్‌ఎస్ రాష్ట్ర …
Read More »రాహుల్ టూర్ ఉత్తమ్‌కు మైనస్ అయిందా?
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి మైనస్ అయిందా? పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై ఆ పార్టీ సీనియర్లలో ఆగ్రహం ఉందా? ఈ విషయం రాహుల్ టూర్ సందర్భంగా బట్టబయలు అయి పార్టీ పరువు గంగపాలు అయిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటు ఆయన వ్యవహారశైలి, అటు నాయకత్వానికి సహాయం వంటి వాటిల్లో ఉత్తమ్ ఫెయిలయ్యారా? అంటే అవుననే …
Read More »ఎల్లుండి నుంచి కంటి వెలుగు..సీఎం కేసీఆర్ కీలక సమీక్ష
కంటి చూపు లోపంతో బాధపడుతున్నవారికి కంటి పరీక్షలు చేసి, కండ్లద్దాలు, చికిత్ప అందించే నిమిత్తం ప్రభుత్వం చేపట్టిన పథకం ‘‘కంటి వెలుగు’’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పంధ్రాగస్టున మెదక్ జిల్లా మల్కాపూర్ గ్రామం నుంచి ప్రారంభించనున్నారు. అదే సమయంలో గ్రామాల్లో వివిధ స్థాయిల్లోని ప్రజాస్రతినిధులు కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్ల పై వైద్యారోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖ, అధికారులతో సోమవారం, ప్రగతి భవన్ …
Read More »పంద్రాగస్టు నుంచి బీసీ సబ్సిడీ రుణాలు..మంత్రి జాగు రామన్న
పంద్రాగస్టు నుంచి బీసీ, ఎంబీసీ, ఫెడరేషన్ సబ్సిడీ రుణాల పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న వెల్లడించారు. సోమవారం సచివాలయం నుంచి రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి, ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంలతో కలిసి 31 జిల్లాల కలెక్టర్లతో మంత్రి జోగు రామన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రం నుంచి మంత్రి జోగు రామన్న వీడియో …
Read More »తెలంగాణలో మరో పుష్కరాలు…ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు
తెలంగాణ రాష్ట్రం మరో పుష్కరాలకు రెడీ అవుతోంది. రాష్ట్రంలో జరగనున్న బీమా పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఏర్పాట్లపై సోమవారం సచివాలయంలోని తన చాంబర్‌లో సమీక్ష జరిపారు.ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శివశంకర్, ఇంజినీర్ ఇన్ చీఫ్ సత్యనారాయణ రెడ్డి, జాయింట్ కమిషనర్ కృష్ణవేణి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. శాఖలవారీగా …
Read More »