Home / KSR (page 136)

KSR

శ్రావణ మాసంలో పెళ్లి చేసుకోబోయే జంటలకు దిల్ రాజ్ బంపర్ ఆఫర్..!!

శ్రావణ మాసంలో పెళ్లి చేసుకోబోయే జంటలకు ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించారు.తాజాగా దిల్ రాజ్ నిర్మించిన శ్రీనివాస కళ్యాణం ఈ నెల 9న విడుదలకానున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అయన కళామందిర్ కళ్యాణ్ నుంచి వచ్చిన ఆలోచన మేరకు ఒక మంచి ఆఫర్ సిద్దం చేశామని చెప్పారు.ఈ శ్రావణ మాసంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నూతనంగా పెళ్లి చేసుకోబోతున్న జంటలకు శ్రీనివాస కళ్యాణం మూవీ టీమ్ …

Read More »

ప్రధాని మోడీకి ఎంపీ బాల్క సుమన్ ప్రశ్న..?

మన్ కీ బాత్ లో అనేక విషయాల గురించి మాట్లాడే ప్రధాని మోడీ మనసులో దళితులు, మైనార్టీలకు స్థానం ఉందా అని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ ప్రశ్నించారు.ఇవాళ ఎస్సీ, ఎస్టీలపై దాడుల నివారణ బిల్లుపై లోక్ సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ..దేశంలో ఎస్సీ, ఎస్టీలపై దాడుల నివారణ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు.ఈ రోజుల్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ మాట్లాడటం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్‌ గా …

Read More »

జ‌య‌శంక‌ర్ సార్‌ జీవితం స్ఫూర్తిదాయ‌కం..!!

తెలంగాణ సిద్ధాంత‌క‌ర్త ఆచార్య‌ కొత్త‌ప‌ల్లి జ‌య‌శంక‌ర్ సార్‌ జీవితం మ‌నంద‌రికీ స్ఫూర్తిదాయ‌క‌మ‌ని నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. సోమ‌వారం డిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌య‌శంక‌ర్ జ‌యంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ఎంపీలు జ‌య‌శంక‌ర్ చిత్ర ప‌టానికి పూల మాల‌లు వేసి నివాళులు అర్పించారు. అనంత‌రం జ‌రిగిన స‌భ‌లో ఎంపీ క‌విత మాట్లాడుతూ.. జ‌య‌శంక‌ర్ సార్‌ను స్మ‌రించుకుంటూ వారు లేని లోటును పూడ్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు. …

Read More »

సోదరికి సీఎం కేసీఆర్ ఘన నివాళి

హైదరాబాద్  యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన తన సోదరి లీలమ్మ భౌతిక కాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు . సోదరి మరణవార్త తెలిసి ఢిల్లీ నుండి వెంటనే హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి అల్వాల్ లో సోదరి అంత్య క్రియలకు హాజరయ్యారు . సోదరి పార్ధీవదేహం వద్ద సీఎం కంటతడి పెట్టారు .

Read More »

కేసిఆర్ పాలన గురించి ప్రధాని, రాష్ట్రపతి కొనియాడుతున్నారు

వ్యవసాయాన్ని పండగ చేయాలి, రైతును రాజు చేయాలన్న సంకల్పంతో సిఎం కేసిఆర్ గత నాలుగేళ్లలో అనేక రైతు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, వాటి ఫలితాలు రైతులకు అందుతున్నాయని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలు నేడు దేశం దృష్టిని తెలంగాణ వైపు ఆకర్షిస్తున్నాయన్నారు. వరంగల్ రూరల్ జిల్లా, దుగ్గొండి మండలం, తిమ్మంపేట గ్రామంలో రైతుబీమా …

Read More »

రియల్ హిరో సుబ్బరాజ్..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ను సినీనటుడు సుబ్బరాజ్ ఆశ్చర్యపరిచాడు. అయితే ఈ విషయాన్నిమంత్రి కేటీఆర్ స్వయంగా ట్వీటర్ ద్వారా ట్వీట్ చేస్తూ…. ‘నిన్న రాత్రి ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌లో నేను ఉండగా.. సుబ్బరాజు నావైపు నడుచుకుంటూ రావడం ఆశ్చర్యంగా అనిపించింది. రాగానే ఆయన సీఎంఆర్‌ఎఫ్ కోసం ఓ చెక్‌ను కంట్రిబ్యూట్ చేశారు. చాలా కృతజ్ఞతలు బ్రదర్’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.కాగా సినీ ఇండస్ట్రీ …

Read More »

బీసీలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ లకు శుభవార్త తెలిపింది.రాష్ట్రంలోని బీసీల కోసం కొత్తగా 119 గురుకుల సంక్షేమ పాఠశాలలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రానున్న విద్యా సంవత్సరం (2018-19) నుంచి వీటిని ప్రారంభించనున్నట్టు అందులో తెలిపారు. ఇప్పటికే ఉన్న బీసీ, ఇతర సంక్షేమ గురుకులాలకు అదనంగా బీసీలకు ప్రత్యేకంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున గురుకులాలను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన …

Read More »

అర్హులైన ప్ర‌తి రైతుకి రైతు బీమా..!!

అర్హులైన ప్ర‌తి రైతుకి రైతు బీమా అందే విధంగా చూడాల‌ని వైద్య ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. స్థానిక ప్ర‌జాప్ర‌తినిధుల‌ను క‌లుపుకుని స‌మ‌న్వ‌యంతో రైతు బీమా ప‌థ‌కాన్ని స‌క్సెస్ చేయాల‌ని సూచించారు. ఈ మేర‌కు మంత్రి హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో జ‌డ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జాప్ర‌తినిధులు, సంబంధిత శాఖ‌ల అధికారుల‌తో రైతు బీమా ప‌థ‌కం మీద స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ …

Read More »

గొప్ప మనస్సును చాటుకున్న మంత్రి కేటీఆర్

రాష్ట్ర ఐటీ,శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధితో బాధపడుతున్న యువ పెంయింటర్ ను సర్ ప్రైజ్ చేశారు. అరుదైన వ్యాదితో సతమతం అవుతున్న షేక్ నఫీస్ తనకున్న అద్బుతమైన పెయింటింగ్ కళను మాత్రం అపకుండా చిత్రాలు గీస్తూనే ఉంది. ఒకవైపు క్షీణించిపొతున్న కండరాల బలాన్ని సైతం ఏదిరిస్తూ, కేవలం వీల్ చెయిర్ మాత్రమే పరిమితం అయినా… తన కుంచె నుంచి …

Read More »

ప్రధాని మోడీని సీఎం కేసీఆర్ ఎందుకు కలిశారంటే..?

బిసి, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ శాసనసభ చేసిన రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్రపతి నుంచి ఆమోదం పొందేలా చొరవ చూపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రధాన మంత్రి నరేంద్రమోడిని కోరారు. తెలంగాణ స్థానిక యువకులకు ఉద్యోగవకాశాల్లో ప్రాధాన్యం లభించేందుకు ఏర్పాటు చేసుకున్న జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలపాలని, హైకోర్టును తక్షణం విభజించాలని కోరారు. ఈ రెండు జరగనిదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పరిపూర్ణం కానట్లేనని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat