భద్రకాళీ ఫైర్ వర్క్స్ లో బుధవారం ఉదయం 11 గంటలకు జరిగిన ఈ తీవ్ర అగ్నిప్రమాదంతో వరంగల్ నగరం విషాదసంద్రంలో మునిగింది. వరంగల్ రూరల్ జిల్లా, కోటి లింగాల వద్ద గొర్రెకుంటి గ్రామంలో భద్రకాళి ఫైర్ వర్క్స్ లో అగ్నిప్రమాదం సంభవించి కొన్నిగంటల పాటు మంటలు చెలరేగాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులను అప్రమత్తం చేశారు. సంఘటనా స్థలానికి …
Read More »రైతన్నలకు శుభవార్త చెప్పిన కేంద్రప్రభుత్వం..!!
దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నలకు కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను భారీగా పెంచింది.అందులోభాగంగానేవరికి రూ.200 పెంచుతూ కేంద్ర కేబినెట్ ఇవాళ నిర్ణయం తీసుకుంది. 2018-19 సంవత్సరానికిగాను క్వింటాల్ కు ఈ ధర వర్తిస్తుంది. see also:చావు బ్రతుకుల మధ్య ఎఎన్ఎం.దేవుడై అండగా నిలిచిన మంత్రి హరీష్ . ప్రస్తుతం క్వింటా ధాన్యం రూ.1,550గా ఉంది. పెంచిన 200 రూపాయలతో.. క్వింటా మద్దతు ధర రూ.1750కి చేరింది.వరితోపాటు …
Read More »కన్నడ సినిమా సెట్‌లో మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బెంగుళూర్ లో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తో ఉదయం భేటీ అయి..అల్ఫాహారం స్వీకరించారు.అనంతరం తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న మిషన్ భగీరథ, హరితహారం వంటి ప్రభుత్వ పథకాలను మంత్రి ఈ సందర్భంగా ఆయనకు వివరించారు.. see also:యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిన్న కొడుకు పేరు ఇదే..ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడి అనంతరం ముఖ్యమంత్రి కుమారస్వామి తో …
Read More »ఆల్మట్టి డ్యాం ను సందర్శించిన ఎమ్మెల్యే పుట్ట మధు
కర్నాటకలోని ఆల్మట్టి డ్యాంను మథని ఎమ్మెల్యే పుట్ట మధు మంగళవారం సందర్శించారు. దేశంలోనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకుంటున్న కాలేశ్వరం ప్రాజెక్ట్ పరిసరాలను ఆల్మట్టి తరహాలో అభివృద్ధి చేసేందుకు ఆల్మట్టి పరిసరాల్లో చేపట్టిన చర్యలను ఆయన పరిశీలించారు. కాలేశ్వరం – మేడిగడ్డ ప్రాజెక్ట్ ను పర్యాటక ప్రాంతంగా సైతం అభివృద్ధి పర్చడానికి ప్రాజెక్ట్ పరిసరాల్లో పార్క్ ఇతర సౌకర్యాల కల్పనకు చేపట్టే చర్యలకు సంబందించి వివిధ ప్రాజెక్ట్ ల వద్ద …
Read More »అగ్నిప్రమాదం ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి
వరంగల్ లో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని …
Read More »వరంగల్ భద్రకాళి ఫైర్ వర్క్స్‌లో భారీ అగ్నిప్రమాదం
వరంగల్ : కోటి లింగాల వద్ద భద్రకాళి ఫైర్ వర్క్స్‌లో ఇవాళ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బాణసంచా తయారీ గోదాములో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో పది మంది కార్మికులు సజీవదహనం అయ్యారు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మరో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి …
Read More »ఇంగ్లండ్‌పై భారత్ ఘన విజయం
తొలి టీ20లో భారత్ విజయం సాధించింది. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా గెలిచింది.మొదట టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. దీంతో 160 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన 18.2 ఓవర్లకు కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 163 పరుగులు చేయగలిగింది. …
Read More »ప్రపంచానికి తెలంగాణ పదాన్ని పరిచయం చేసిన ఘనత కేసీఆర్‌దే..
ప్రపంచానికి తెలంగాణ అనే పదాన్ని పరిచయం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్ మరియు ఎస్సీల అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడి నలుగు సంవత్సరాలే అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా దక్షతతో ఇప్పుడు తెలంగాణా రాష్ట్రం 28 రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచిందని ఆయన చెప్పారు .అమెరికా తెలంగాణా అసోసియేషన్ అద్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలలో పాల్గొనేందుకు గాను ఆయన …
Read More »సమ్మె విరమించిన రేషన్ డీలర్లు..
తెలంగాణ రాష్ట్రంలో పౌర సరఫరాల సంస్థ రేషన్ డీలర్లు సమ్మె విరమించారు. రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించడంతో సమ్మె విరమిస్తున్నట్టు వారు ప్రకటించారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఆర్థిక, పౌర సరఫరాల శాఖల మంత్రి ఈటల రాజేందర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, డిప్యూటీ స్పీకర్-రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ …
Read More »ఆర్మూరులో బీజేపీకి బిగ్ షాక్..!!
ఆర్మూరులో బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు పోటీ చేసిన ఎంజే హాస్పిటల్ అధినేత, ప్రముఖ వైద్యుడు డాక్టర్ మధుశేఖర్ టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో, రాష్ట్ర స్థాయిలో దళితుల ఆకాంక్షలు నెరవేరుతున్నాయని మధుశేఖర్ అన్నారు. మంత్రి కేటీఆర్, నిజామాబాద్ ఎంపీ కవిత డాక్టర్ మధుశేఖర్ కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మధుశేఖర్ …
Read More »