Home / KSR (page 166)

KSR

ప‌వ‌న్‌పై మ‌రోసారి ఫైర్ అయిన శ్రీ‌రెడ్డి..!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా రెండో పెళ్లికి సిద్ధ‌మైన విష‌యం తెలిసిందే. వివాహ నిశ్చితార్ధం కూడా జ‌రగ‌డంతో కొంద‌రు విమ‌ర్శిస్తుంటే.. మ‌రికొంద‌రు అభినందిస్తున్నారు. రేణుదేశాయ్ జీవితం ఎండ‌మావిలా కాకుండా, సంసార జీవితం సాఫీగా సాగిపోవాల‌ని శుభాకాంక్ష‌లు తెలిపిన వారిలో వివాదాస్ప‌ద న‌టి శ్రీ‌రెడ్డి కూడా ఉండ‌టం విశేషం. తాజాగా, ఈ భామ రేణుదేశాయ్‌కు శుభాకాంక్ష‌లు తెలిపింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకుంటే త‌ప్పులేన‌ప్పుడు రేణుదేశాయ్ …

Read More »

పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలోని బంజారాహిల్స్ లో నిర్మాణంలో ఉన్న పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 7 ఎకరాల విస్తీర్ణంలో 20 అంతస్తులు, 5 లక్షల చదరపు అడుగుల నిర్మాణం పనులు అనుకున్నంత వేగంగా జరుగుతుండడం పట్ల ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని సిఎం …

Read More »

ఆదాయాభివృద్ధి రేటులో రికార్డ్ సృష్టించిన తెలంగాణ

గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఆదాయాభివృద్ది రేటులో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ప్రకటించారు. 17.2 శాతం సగటు వృద్ధి రేటుతో తెలంగాణ రాష్ట్రం స్టేట్ ఓన్ టాక్స్ రెవెన్యూ (రాష్ట్ర స్వీయ ఆదాయం) మిగతా రాష్ట్రాలకంటే ముందంజలో ఉందని కంప్ర్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వెబ్ సైట్లో తాజా గణాంకాలను నమోదు చేశారు. 2014 జూన్ నెల నుంచి 2018 …

Read More »

కేసీఆర్‌ను కెలికి గాలి తీసుకున్న బాబు

తెలంగాన ముఖ్య‌మంత్రి కేసీఆర్ విష‌యంలో ఓ విభిన్న‌మైన శైలిని రాజ‌కీయ నాయ‌కులు ప‌లు సంద‌ర్భాల్లో చేసే విశ్లేష‌ణ గురించి తెలిసే ఉంటుంది. కేసీఆర్ త‌న‌పై వ‌చ్చే విమ‌ర్శ‌ల‌ను అస్స‌లు ప‌ట్టించుకోర‌ని…పైగా ఎంజాయ్ చేస్తుంటార‌ని అదే స‌మ‌యంలో…అవకాశం దొరికిన‌ప్పుడు స‌ద‌రు వ్య‌క్తుల‌ను ఏ రేంజ్‌లో టార్గెట్ చేసేయాలో అలా చేస్తుంటార‌నేది ఆ విశ్లేష‌ణ సారాంశం. అంతేకాకుండా త‌న‌ను కెలికిన వారిని ఓ రేంజ్‌లో వాయించేస్తార‌నే సంగ‌తి తెలిసిందే. అలా తాజాగా కేసీఆర్ …

Read More »

మంత్రి కేటీర్ స‌మ‌క్షంలో మెట్రో కోసం కీల‌క స‌మావేశం

మెట్రోరైలుకు అనుసంధానంగా మారుమూల ప్రాంతాల్లో రవాణ సౌకర్యాల మొరుగుదల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయాలని పురపాలక శాఖ మంత్రి కే తార‌క‌రామారావు అధికారులను అదేశించారు. ఈరోజు మెట్రో రైల్ భవన్ లో జరిగిన సమావేశంలో రవాణ శాఖా మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులతో మెట్రో రైలు కనెక్టివిటీపైన సమీక్షించారు. మెట్రోరైలు పనులు త్వరలో పూర్తి కానున్న నేపథ్యంలో దీనికి అనుసంధానం చేస్తూ మారుమూల ప్రాంతాల నుంచి( …

Read More »

జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంతో.. 2019లో వార్ వ‌న్ సైడ్‌..!

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేపట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఇప్ప‌టికే తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం ప‌దో జిల్లాగా తూర్పు గోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకునే క్ర‌మంలో జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు చిన్నారుల నుంచి వృద్ధుల వర‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ …

Read More »

అందరిని భాగస్వామ్యంతోనే హరిత హారం సాధ్యం..!!

అందరిని భాగస్వామ్యం చేసి ముందుకు వెళ్తేనే హరిత తెలంగాణ సాధ్యమవుతుందని, ఆ దిశగా కార్యాచరణ రూపొందించుకోవాలని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, అటవీశాఖ మంత్రి జోగు రామన్న కోరారు. గ్రామ గ్రామాన నర్సరీల ఏర్పాటుపై దూలపల్లిలోనే తెలంగాణ అటవీ అకాడమీలో గ్రామీణాభివృద్ధి, అటవీ, వ్యవసాయ, ఉధ్యానవన అధికారుల రెండు రోజుల శిక్షణ తరగతులను సోమవారం మంత్రులు ప్రారంభించారు. మొదటివిడతగా 15 జిల్లాల అధికారులకు శిక్షణ కార్యక్రమాలను …

Read More »

తెలంగాణ వచ్చాకే నర్సింగ్ సమాజానికి గుర్తింపు ..!

సనత్ నగన్ ఈఎస్ఐ వైద్యశాలలోగత కొన్నిరోజులుగా నిరసనకార్యక్రమాలు చేస్తున్న నర్సింగ్ ఆఫీసర్స్ కు మద్దతు ప్రకటిస్తూ వారి న్యాయమైన డిమాండ్లను సహృదయంతో పరిశీలించి న్యాయం చేయాలని అదే విధంగా 1) వారి జీతభత్యాలు సమయానికి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని2) ప్రసూతి సెలవులు ఆరు నెలలు ఖచ్చితంగా అమలు చేయాలి..3) సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలి మాట్లాడిన నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ .NOA సభ్యుడు Laxman Rudavathఅదే విధంగా …

Read More »

సీఎం సవాలును స్వీకరించిన ఉత్తమ్..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై ఆదివారం ప్రతిపక్షాలకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.అయితే సీ ఎం కేసీఆర్ వేసిన సవాల్ పై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు.ఈ సందర్భంగా అయన తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.రాష్ట్రంలో ఎన్నికలు 2019లో వచ్చినా, ఈ ఏడాది డిసెంబర్ లో వచ్చినా.. లేక ఈరోజే వచ్చినా ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని see  also:సీఎం సవాలును స్వీకరించిన …

Read More »

గొప్ప మనస్సును చాటుకున్న మంత్రి హరీష్..!!

మంత్రి హరీష్ మరోసారి తన గొప్ప మనస్సు ను చాటుకున్నారు.ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మెదక్ జిల్లా సీనియర్ వీ6 రిపోర్టర్ ప్రసన్న కుటుంబానికి అండగా నిలిచారు . ప్రసన్న కుటుంబ సభ్యులకు మంత్రి హరీష్ తన వ్యక్తిగతంగా 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ ఏడాది ఏప్రిల్ 27 న రాజీవ్ గాంధీ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో ప్రసన్న చనిపోయారు .ప్రమాదం జరిగిన రోజు వెంటనే హైద్రాబాద్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat