Home / KSR (page 215)

KSR

టీఆర్ఎస్ రైతు ప్రభుత్వం..మంత్రి జగదీశ్ రెడ్డి

టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, రైతులకు ఏం చేయడానికైనా సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం గట్టికల్, ముక్కుడుదేవులపల్లి గ్రామాల్లో రైతులకు రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాలను మంత్రి జగదీశ్ రెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. రైతుబంధు పథకానికి ప్రజలు నీరాజనాలు పడుతున్నారని, గ్రామాల్లో ఎక్కడ చూసినా ఆనందోత్సాహాలతో ఉన్నారని …

Read More »

నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం అమ్మే..జగన్

ఈ రోజు మాతృ దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తల్లి విజయమ్మకు శుభాకాంక్షలు తెలిపారు.తాను ఈ స్థాయిలో ఉండటానికి అమ్మే కారణమని అయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.ఈ ప్రపంచంలో అమ్మతనానికి మించిన హీరోయిజం లేదని చెప్పారు. అమ్మలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు అని ఆయన ట్వీట్ చేశారు. There’s no heroism greater than motherhood. …

Read More »

రైతు కష్టం తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్..!!

రైతు కష్టం తెలిసిన వ్యక్తి కేసీఆర్.. అందుకే రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ అన్నారు .సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో రైతులకు చెక్కులు, పట్టాదార్ పాస్ పుస్తకాలను మంత్రి అందజేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. “రైతుల సంక్షేమం కోసమే రైతుబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా రైతుబంధు పథకం అమలు చేయాలన్నదే …

Read More »

తెలంగాణ పథకాలపై కేంద్రం ఆసక్తి..ఎంపీ కవిత

తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతిష్టాత్మకమైన పథకాలవైపు కేంద్రప్రభుత్వం ఆసక్తిగా చూస్తున్నదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.ఈ రోజు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆలూరులో రైతుబంధు చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం చేపడుతున్న పథకాల వైపు కేంద్రం ఆసక్తిగా …

Read More »

డ్రెంకన్ డ్రైవ్ లో పట్టుబడ్డ సినీనటుడు..!!

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం పరిధిలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో సహనివరం రాత్రి పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు.ఈ డ్రైవ్ లో సినీ నటుడు కిరీటి దామరాజు పట్టుబడ్డాడు. జూబ్లీహిల్స్ పరిధిలో నిర్వహిస్తున్న డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో కిరీటి నడుపుకుంటూ వస్తున్న కారును ఆపిన పోలీసులు తనిఖీ చేయగా ఆయన బ్లడ్ ఆల్కాహాల్ లెవల్ 36గా నమోదైంది. దీంతో పోలీసులు వెంటనే ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకొని.. కేసు …

Read More »

మదర్స్ డే సందర్భంగా మంత్రి కేటీఆర్ సర్ ఫ్రైజ్

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. మదర్స్ డే సందర్భంగా వెరైటీగా తన చిన్ననాటి ఫోటోను పోస్ట్ చేసి సర్ ఫ్రైజ్ ఇచ్చారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు ట్విట్టర్ లో తన చిన్ననాటి ఫోటోను పోస్ట్ చేసిన కేటీఆర్.. హ్యాపీ మదర్స్ డే అమ్మ అంటూ ట్విట్ చేశారు. తన తల్లిదండ్రులతో కలిసి దిగిన …

Read More »

రికార్డ్ కలెక్షన్స్.. రూ. 200 కోట్ల క్లబ్ లోకి ” భరత్ అనే నేను “

ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా.. కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన చిత్రం భరత్ అనే నేను.ఈ సినిమా మంచి హిట్ టాక్ తో ముందుకు దూసుకెళ్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇప్పటికే వరల్డ్ వైడ్ గా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ సినిమా.. ఈ వీకెండ్ తో రూ. 200 కోట్ల క్లబ్ లోకి చేరింది. విడుదలైన తొలిరోజు …

Read More »

ఏపీకి చెందిన 344మందికి రైతు బంధు..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం అద్వితీయంగా ముందుకు సాగుతోంది. రైతు బంధు చెక్కులు, పాసు పుస్తకాలు అందుకున్న రైతులంతా రైతు బంధువు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నారు . రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగానే రైతు బాంధవుడని కొనియాడుతున్నారు.పెట్టుబడి సాయం కింద రైతులకు ఎకరానికి రూ.4వేలు ఇస్తున్న సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు …

Read More »

రైల్వే ప్రయాణికులకు శుభవార్త..!!

రైలు ప్రయాణికులకు భారత రైల్వే మంత్రిత్వ శాఖ మరో శుభవార్త అందించింది.త్వరలోనే విమానాల్లో ప్రయాణికులకు ఏవిధంగానైతే ఆహారాన్ని అందిస్తారో..రైల్వే ప్రయాణికులకు కూడా అదే తరహాలో నాణ్యమైన ఆహారాన్ని అందించనున్నట్లు తెలిపింది.అందులో భాగంగానే భోజన మెనూ స్వరూపంలోనూ సమూల మార్పులు తేనుంది. ఈ మేరకు రైల్వే బోర్డు చైర్మన్‌ అశ్వని లొహాని ఈ విషయాన్ని తెలిపారు. రైలు ప్రయాణికులకు అందించే ఆహారం విషయంలో నాణ్యతను పాటించడంతోపాటు, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేసి ఆహార …

Read More »

ఢిల్లీపై బెంగ‌ళూరు ఘన విజ‌యం..!!

ఐపిఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ – 2018లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా క్రికెట్ స్టేడియం వేదిక‌గా శనివారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సేన ఐదు వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను ఓడించింది.అయితే మొదటగా టాస్ గెలిచిన బెంగ‌ళూరు జ‌ట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌కు గాను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat