మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా ఆయన గురించి తెలియని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రతిష్టాత్మకమైన నోబుల్ బహుమతికి ఐదు సార్లు నామినేట్ అయిన ఎప్పుడూ కూడా దక్కించుకోలేదు గాంధీజీ తొలిసారి ఆంగ్ల భాషని తన ఐరిష్ గురువుతో మాట్లాడారు కొద్దికాలం బ్రిటీష్ సైన్యంలో కూడా పనిచేశారు సౌత్ అఫ్రికాలో తన మొదటి రోజుల్లో జూలు వార్ ,బోయర్ వార్ లో వాలంటరీగా పనిచేశారు అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ ప్రతీ …
Read More »మరోసారి తెరపైకి విక్రమ్ ల్యాండర్
ఇటీవల చంద్రుడిపై ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ మరోసారి తెరపైకి వచ్చింది. చంద్రుడిపై ప్రయోగాల కోసం చంద్రయాన్2 తో పంపిన విక్రమ్ పై ఇస్రో ఆశలు వదులుకోలేదు. తాజాగా అక్కడ రాత్రి సమయం కావడంతో తమ ప్రయత్నాలకు పది రోజులు విరామం మాత్రమే ఇచ్చామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఉదయం మొదలు కాగానే సూర్యుడి కిరణాలు పడి విక్రమ్ తిరిగి కదలిక రావచ్చని వారు చెబుతున్నారు. ఆ తర్వాత తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని …
Read More »దసరాకు 18 ప్రత్యేక రైళ్లు
రానున్న దసరా పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల రద్ధీని పరిగణలోకి తీసుకుని సికింద్రాబాద్ ,విజయవాడల మధ్య ,విజయవాడ-హైదరాబాద్ ల మధ్య సుమారు పద్దెనిమిది ట్రైన్స్ ను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. అయితే ఈ రైళ్లల్లో అన్ని జనరల్ బోగీలే ఉండటం గమనార్హం . సికింద్రాబాద్ నుంచి ఈ నెల రెండో తారీఖు నుంచి పదో తారీఖు వరకు మధ్యహ్నాం పన్నెండు గంటలకు బయలుదేరే (రైలు నెంబర్ 07192) విజయవాడకు అదే …
Read More »తెలంగాణ జాగృతి సంస్థపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక వీడియో సందేశం
తెలంగాణ పల్లె జీవితాన్ని, ప్రకృతి రమణీయతను ఆవిష్కరించే అద్భుతమైన పండుగ బతుకమ్మ అని కితాబిచ్చిన ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్.పువ్వుల్ని పూజించే విశిష్ట సంప్రదాయాన్ని స్వరాష్ట్ర సాధనలో సాంస్కృతిక ఆయుధంగ, విడదీయలేని ఉద్యమరూపంగ మార్చిన ఘనత తెలంగాణ జాగృతి సంస్థదే అన్నరు. దేశ, విదేశాల్లోని తెలంగాణ ఆడబిడ్డలు ఇవాళ సగర్వంగ బతుకమ్మ పండుగను జరుపుకోవడానికి మాజీ ఎంపీ కవిత నాయకత్వంలో ఆనాడు జాగృతి చేసిన పోరాటమే కారణమన్నరు. నాటి …
Read More »టీఆర్ఎస్ కే మా మద్దతు
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ,నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు అనివార్యమైన సంగతి విదితమే. అందులో భాగంగానే ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఎన్నికలు జరగనున్నాయి. ఇరవై నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ ,కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించింది. నామినేషన్ల పర్వం కూడా ముగియడంతో ప్రచారంలో …
Read More »తెలంగాణలోని విద్యావాలంటర్లకు సర్కారు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రభుత్వ బడుల్లో విద్యావాలంటర్లుగా పనిచేస్తోన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న గౌరవప్రద జీతాలను విడుదల చేస్తూ ఆదేశాలను జారీచేసింది . అందులో భాగంగా సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు దాకా ఉన్న మొత్తం 75.17 కోట్ల రూపాయలను వాలంటర్లకు జీతాలను చెల్లించడానికి విడుదలయ్యాయి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టి విజయ్ కుమార్ తెలిపారు . విద్యాశాఖ …
Read More »కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర మంత్రి ,టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాన ప్రతిక్ష పార్టీ కాంగ్రెస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ అడ్రస్ లేదు . కాంగ్రెస్ పార్టీ మునిగిపోయేపార్టీ .. ఆ పార్టీలో ఒకరిద్దరూ తప్ప అందరూ ప్రజల చేత తిరస్కరించబడిన వాళ్ళే . అటువంటి పార్టీని హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అని “సంచలన …
Read More »సైరా ఎలా ఉంది.. రివ్యూ
మూవీ : సైరా నరసింహారెడ్డి నిర్మాణ సంస్థ: కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ తారాగణం : చిరంజీవి, నయనతార, తమన్నా,అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చాసుదీప్, జగపతిబాబు, , అనుష్క, రవికిషన్, నిహారిక, బ్రహ్మానందం, రఘుబాబు తదితరులు రచన: పరుచూరి బ్రదర్స్, సాయిమాధవ్ బుర్రా ప్రొడక్షన్ డిజైన్: రాజీవన్ మ్యూజిక్ : అమిత్ త్రివేది ఛాయాగ్రహణం: రత్నవేలు కూర్పు: ఎ.శ్రీకర్ ప్రసాద్ నిర్మాత: కొణిదెల రామ్‌చరణ్ దర్శకత్వం: సురేందర్ రెడ్డి చాలా …
Read More »రాష్ట్రపతికి తమిళ సై జన్మదిన శుభాకాంక్షలు
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్ తమిళ సై సుందర్ రాజన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రామ్ నాథ్ కోవింద్ జన్మదినం సందర్భంగా ఆయనకు తమిళ సై ట్విట్టర్లో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ” ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆమె ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.
Read More »నడిరోడ్డుపై స్క్రీన్ పై నీలి చిత్రాలు ప్రసారం
ప్రముఖ క్రీడ పరికరాల తయారీ సంస్థ అయిన యాసిక్స్ కు చేదు అనుభవం ఎదురైంది. ఈ క్రమంలో ఈ సంస్థకు చెందిన ఒక ప్రకటనల బోర్డులో నడిరోడ్డుపై దాదాపు తొమ్మిది గంటల పాటు నీలి చిత్రాలు ప్రసారమయ్యాయి. న్యూజిల్యాండ్ లో ఆక్లాండ్ నగరంలో ఉన్న యాసిక్స్ స్టోర్ ముందు ఉన్న డిస్ప్లే పై గత శనివారం రాత్రి ఆదివారం ఉదయం వరకు దాదాపు తొమ్మిది గంటల పాటు నీలి చిత్రాలు …
Read More »