Home / rameshbabu (page 1214)

rameshbabu

లాభాల్లో మార్కెట్లు

కేంద్ర ప్రభుత్వం దేశంలోని కార్పొరేట్ కంపెనీలకు ట్యాక్స్ తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో స్టాక్ భారీ లాభాలతో పరుగులు పెట్టాయి. దాదాపు రెండు వేల పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్ ట్రేడవుతుంది. నిఫ్టీ ఆరు వందలకు పైగా పాయింట్ల లాభంతో కొనసాగుతుంది. అయితే గత దశాబ్ధ కాలంలో ఎన్నడూ లేని విధంగా నిఫ్టీ పరుగులు పెట్టడం గమనార్హం . ఇక రూపాయి విలువకొస్తే మారకం విలువ రూ.71.06వద్ద కొనసాగుతుంది.

Read More »

గూగుల్ పే తో సరికొత్త మోసం

గూగుల్ పే పేరుతో సరికొత్త మోసానికి పాల్పడిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్లో కొండాపూర్ కు చెందిన ఒక మహిళ ఫ్రిజ్ ను ఆన్ లైన్లో అమ్మకానికి పెట్టింది. ఆన్ లైన్లో ఈ ప్రకటనను చూసిన ఒకతను ఆమెకు కాల్ చేశాడు. ఫ్రిజ్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఫ్రిజ్ ను కొంటానని.. అడిగినంత సొమ్మును చెల్లిస్తానని “మాయ మాటలు చెప్పి సదరు …

Read More »

లైంగిక సమస్యలను ఎదుర్కుంటున్నారా..?

ఖర్జూర పండ్లను మీరు తినరా..?.వీటికి మీరు చాలా దూరమా..?.దీని వలన ఏమి ఉపయోగం లేదని పక్కనెడతారా..?. అయితే ఈ వార్తను చదివితే ఖర్జూర పండ్లనే తింటారు మీరు. అయితే వీటి వలన ఉపయోగం ఏమిటో తెలుసుకుందాం. ఖర్జూర పండ్లను తింటే పక్షవాతం రాదు. శరీరంలో తక్షణ శక్తిని పునరుద్ధరిస్తుంది.పేగుల్లో పరాన్నజీవులను నాశనం చేస్తుంది. కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. రక్తాన్ని పెంపొందిస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. …

Read More »

మంత్రి హారీశ్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యే భేటీ

తన్నీరు హారీష్ రావు ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత.. ఆర్థిక శాఖ మంత్రి. అతను కాంగ్రెస్ సీనియర్ నేత.. ప్రస్తుత ఎమ్మెల్యే.. దాదాపు పద్నాలుగేళ్ల నుండి వీరిద్దరి మధ్య మాటల్లేవు. కలవడాల్లేవు. అయిన అతను వేరే పార్టీ.. ఇతను వేరే పార్టీ కలవాలని.. మాట్లాడాలని ఎక్కడైన రాజ్యాంగంలో రాసి ఉందా అని అడక్కండి. అసలు విషయం ఏమిటంటే సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన జగ్గారెడ్డి అప్పటి …

Read More »

తొలిసారిగా గోవాకు మంత్రి హారీష్ రావు

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు శుక్రవారం గోవాకు చేరుకున్నారు. ఈ రోజు నుంచి మొదలు కానున్న జీఎస్టీ 37వ కౌన్సిల్ సమావేశానికి హాజరవ్వడానికి వాణిజ్య పన్నులు,రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ తో కల్సి ఆయన గోవాకు చేరుకున్నారు. ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో బీడీ,షాబాద్ బండలపై జీఎస్టీ తగ్గించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు సమాచారం. ప్రస్తుతం వీటిపై ఉన్న జీఎస్టీ …

Read More »

రూ. 50 కోట్లతో మిర్చి ఆహారశుద్ధి పరిశ్రమ

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలో పసుపు, కారం, మిర్యాలగూడలో రైస్, బస్తాయి, చెన్నూర్‌లో మాన్యువల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.   ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని గ్రామీణ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు చర్యలు …

Read More »

విషమంగా మాజీ ఎంపీ శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి

ఏపీ టీడీపీకి చెందిన సీనియర్ నేత ,మాజీ ఎంపీ శివప్రసాద్ అనారోగ్య సమస్యలతో ఇటీవల ఆయన తమిళ నాడులోని చెన్నైలో అపోలోలో చికిత్స పోందుతున్న సంగతి విధితమే. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు శివప్రసాద్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొంది ప్రత్యేక హోదా కోసం ఆయన వేసిన వేషాల కారణంగా జాతీయ స్థాయిలో …

Read More »

మొబైల్ నుంచే ఇక జనరల్,ఫ్లాట్ ఫాం టికెట్లు

రైలులో ప్రయాణమంటే ముందు టికెట్ తీసుకోవాలి. రిజర్వేషన్ అయితే ఏ సమస్య ఉండదు. కానీ జనరల్ టికెట్లైన .. ఫ్లాట్ ఫాం టికెట్లైన సరే వాటి కోసం మినిమమ్ గంట నుండి ఆపై సమయం వరకు క్యూలో నిలబడి తీసుకోవాలి. ఈ టికెట్ తీసుకునేలోపు మనం ఎక్కాల్సిన ట్రైన్ వెళ్ళిపోతుంది ఒక్కోక్కసారి. అయితే ఇలాంటి సమస్యలు పునారవృత్తం కాకుండా సరికొత్త యాప్ ను తీసుకొచ్చింది . అదే యూటీఎస్ .సెంటర్ …

Read More »

కోల్ ఇండియాలో 9వేల ఉద్యోగాలు

కోల్ ఇండియాలో తొమ్మిది వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. ఎగ్జిక్యూటివ్ ,నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను కల్పి మొత్తం తొమ్మిది వేల ఉద్యోగాలను పోటీ పరీక్షలు,ఇంటర్వూల ,అంతర్గత నియామకాల ద్వారా భర్తీ చేయనున్నది. కోల్ ఇండియా పరిధిలోని ఎనిమిది సబ్సిడరీ కంపెనీలలో ఈ నియామకాలుచేపట్టబోతుందని ఎకనామిక్స్ టైమ్స్ తెలిపింది. అయితే గత దశాబ్ధ కాలంలో అతి పెద్ద రిక్రూట్మెంట్ ఇదే అని ఎకనామిక్స్ టైమ్స్ తన కథనంలో …

Read More »

ఇండియాకే ఆదర్శమైన ఇర్కోడ్ గ్రామం..

ప్రజలంతా చేయి చేయి కలిపితేనే ఇర్కోడ్ గ్రామాభివృద్ధి సాధ్యమని సంకల్పించారు. ప్రజా భాగస్వామ్యం.! పంచాయతీ పాలకవర్గ కృషి.! అధికారుల ప్రయత్నం.! ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రత్యేక చొరవ దిశానిర్దేశంతో ఇర్కోడ్ గ్రామానికి జాతీయ పురస్కారం దక్కింది. సరిగ్గా రెండేళ్ల కిందట జాతీయ అవార్డును స్వంతం చేసుకున్న ఇర్కోడ్ గ్రామం అదే స్ఫూర్తితో ఇవాళ దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తి కరణ్-2019పురస్కారానికి ఎంపికైంది. స్వచ్ఛత స్వశక్తి కరణ్- …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat