Home / rameshbabu (page 1316)

rameshbabu

జగన్ సమక్షంలో వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే..!

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్రలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కడప జిల్లా నుండి టీడీపీ తరపున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాజాంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి. ఆ తర్వాత మారిన కొన్ని రాజకీయ పరిస్థితుల కారణంగా వైసీపీనుండి జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి,బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు టీడీపీలో చేరారు. అయితే తాజాగా ఎమ్మెల్యే మేడా టీడీపీ పార్టీకి గుడ్ …

Read More »

అమిత్ షా “జాతీయ జెండా ఆవిష్కరణలో అపశృతి..వీడియో వైరల్..!

కేంద్ర అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఈ రోజు బుధవారం డెబ్బై రెండో వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పార్టీ ఆఫీసులో పతాకవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా అమిత్ షా జెండా ఆవిష్కరణ క్రమంలో పొరపాటున జెండా నేలకు తాకింది.. అంతలోనే తెరుకున్న అమిత్ షా మళ్ళీ తన పోరపాటును సరిద్దిదుకునే లోపే తీసిన వీడియోను సోషల్ మీడియాలో ఎవరో పొస్టు చేశారు . …

Read More »

ఏపీలో వైసీపీ నేతలపై టీడీపీ నేతల దాడులు..!

ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల ఆరాచకాలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి. మరల అధికారంలోకి రాలేమని నైరాశ్యమో లేదా మరో పదేండ్ల వరకు అధికారానికి దూరంగా ఉండాల్సి వస్తుందేమో అని భయమో కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా కనిగిరిలో వెలిగొండ ప్రాజెక్టుపై టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఈ రోజు బుధవారం ఆగస్టు 15న వైసీపీ మాజీ ఎంపీ వైవీ …

Read More »

దుమ్ములేపుతున్న అరవింద సమేత టీజర్ ..!

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా అందాల రాక్షసి పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కొత్తగా తెరకెక్కుతున్న మూవీ అరవింద సమేత.. బ్యాక్ డ్రాప్ లో రాయలసీమ కథాంశంతో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం రానున్న దసరాకు విడుదల చేయడానికి చిత్రం యూనిట్ ప్రయత్నాలు మమ్మురం చేస్తుంది. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను చిత్రం …

Read More »

గోల్కొండ కోటపై సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఆవిష్కరణ.!

తెలంగాణలో డెబ్బై రెండో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాల కేంద్రాలల్లో మంత్రులు జెండా ఆవిష్కరణలు చేస్తున్నారు.ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు . నగరంలోని సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లోని సైనికుల స్మారకం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. అక్కడ నుండి ముఖ్యమంత్రి …

Read More »

రేపు వైజాగ్ లో స్వాతంత్ర వేడుకల్లో జగన్.!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ పార్టీ అధ్య‌క్షులు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విశాఖ జిల్లాలో స్వాతంత్ర దిన వేడుక‌ల్లో పాల్గొంటారు అని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి .విశాఖ జిల్లాలో ప్ర‌జాసంక‌ల్ప యాత్ర నిర్వ‌హిస్తున్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి న‌ర్సీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గంలో నాతవరం మండలంలోని ఎర్ర‌వ‌రం జంక్ష‌న్ వ‌ద్ద జ‌రిగే వేడుక‌ల్లో జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రిస్తారు. రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ, విశాఖ జిల్లా వాసులంతా స్వాతంత్ర దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించుకునేందుకు వీలుగా బుధ‌వారం …

Read More »

పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం-ఆస్ట్రేలియా లేటెస్ట్ సర్వే ..!

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి మణిహారంలోకి మరో రత్నం చేరింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక అధ్యయనంలో తమ దేశ వ్యాపార సంస్థలు వర్తక వాణిజ్యాలు చేయడానికి అత్యంత అనువైన 10 రాష్ట్రాల జాబితాలో తెలంగాణ చోటు సంపాదించింది. తెలంగాణాలో జరుగుతున్న అభివృద్ధి అందుకు రాష్ట్రప్రభుత్వం చేస్తున్న కృషిని కొనియాడింది అని టీ ఆర్ ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు .ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ విశ్వవిద్యాలయ …

Read More »

ఉత్తమ్ పై మాజీ మంత్రి దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి దానం నాగేందర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు .ఆయన ఈ రోజు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ పర్యటన అట్టర్ ఫ్లాప్ అయిందని ఆయన అన్నారు . తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని ఆయన అన్నారు .ఢిల్లీ నుండి …

Read More »

మంత్రి యనమలకు సీఎం చంద్రబాబు బిగ్ షాక్ ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ సీనియర్ నేత ,ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కు దిమ్మతిరిగే షాకిచ్చారు . రేపు బుధవారం ఆగస్టు పదిహేను తారీఖున స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లాల వారిగా స్థానిక మంత్రులు లేదా ఇంచార్జ్ మంత్రుల చేత జెండా వందనం చేయాలనీ టీడీపీ సర్కారు నిర్ణయించింది . ఈ క్రమంలో ప్రస్తుతం కృష్ణా జిల్లా …

Read More »

రైతన్నకు భరోసా రైతు జీవిత బీమా పథకం…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు సామూహిక జీవిత భీమా పథకం రాష్ట్రంలోని రైతన్నల జీవితాలకు భరోసాను ఇస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్  అన్నారు.ఆరుగాలం కష్టపడి, అందరికీ అన్నం పెట్టే అన్నదాతలకు అనుకోని ప్రమాదం జరిగితే వారి కుటుంబాలకు ఆసరాగా రైతుభీమా పథకం ఆదుకుంటుందని,అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వయానా రైతు బిడ్డ కావడం వల్ల,రుణ మాఫీ,రైతు బంధు పట్టా పాసు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat