ప్రముఖ వివాదాస్పద రచయిత కంచ ఐలయ్యకు మద్దతుగా ఆయన వర్గీయులు, ఆయనకు పోటీగా ఆర్యవైశ్య, బ్రాహ్మణ జేఏసీ ఏపీలో మహానగరం విజయవాడలోని జింఖానా గ్రౌండ్‌లో ఒకేరోజు సభ నిర్వహణకు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా నగర పోలీసులు ఇద్దరికీ అనుమతులు నిరాకించారు. జింఖానా గ్రౌండ్‌లో ఈనెల 28న సభ నిర్వహణకు అనుమతించాలని సామాజిక ఉద్యమ జేఏసీ నగర కమిషనర్‌కు దరఖాస్తు చేసుకుంది.దీనికి పోటీగా ఆర్యవైశ్య, బ్రాహ్మణ జేఏసీ కూడా అదే …
Read More »లాభాలతో స్టాక్ మార్కెట్లు ..
ఈ రోజు దేశంలో స్టాక్‌మార్కెట్లు ట్రేడింగ్‌లో దూసుకెళ్లాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త రికార్డులు సృష్టించాయి. స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 435 పాయింట్లు లాభపడి 33,042 వద్ద ముగియగా..నిఫ్టీ 88 పాయింట్ల లాభంతో 10,295 వద్ద ముగిసింది
Read More »ప్రతిపక్షాలపై మండిపడ్డ మంత్రి జగదీష్ రెడ్డి …
ఆధిపత్య రాజకీయాలకోసం హత్యరాజకీయాలకు పాలపడి ఒక్కో గ్రామంలో ఐదునుండి పదిమంది కార్యకర్తలు హత్యకు గురవడానికి కారణభూతులైన నేతలే ఇప్పుడు సూర్యాపేట కేంద్రంగా అఖిలపక్షము అంటూ ప్రజల్ను గందరగోళం పడేసేందుకు కుట్రలు పన్నుతున్నారని రాష్ట్ర విద్యుత్ మరియు యస్.సి అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు అఖిల పక్షంగా ఏర్పడ్డ నేతలు చేసిన పరస్పర హత్యారాజకీయాలతో హత్యలకు గురైన కార్యకర్తల ఘోరీలు సూర్యాపేటకేంద్రంగా వారు నెరుపుతున్న రాజకీయాలను చూసి …
Read More »మోదీ సర్కారుపై దీదీ తిరుగుబాటు ..
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు మీద పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి మండిపడ్డారు.ఆమె మీడియాతో మాట్లాడుతూ తన ఫోన్ నంబర్ ను ఆధార్ తో అనుసంధానం చేసుకోనని… కావాలంటే తన నంబర్ ను కట్ చేసుకోవచ్చని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఫోన్ నంబర్ కు ఆధార్ ను అనుసంధానం చేసుకోవాలని కేంద్రం ఆదేశించిన సంగతి మనకు తెలిసిందే. దీనిపై వేసిన పలు కేసులను …
Read More »టీటీడీపీ నేతలకు రేవంత్ రెడ్డి వార్నింగ్ …
తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి వివాదం మరింతగా ముదిరింది. టీడీపీ పదవుల నుండి రేవంత్ రెడ్డిను సస్పెండ్ చేయాలని కోరుతూ రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ స్వయంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాయడంపై రేవంత్ స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్ …
Read More »వైసీపీలోకి కాంగ్రెస్ మాజీ ఎంపీ …!
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం పెను మార్పులు చోటు చేసుకొంటున్నాయి .నిన్న మొన్నటి వరకు అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన చిన్న చితక నేతల దగ్గర నుండి సాక్షాత్తు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వరకు చేసే పలు అక్రమాలు ,అవినీతి కార్యక్రమాలపై అటు సామాన్య ప్రజలే కాకుండా ఇటు పలు రాజకీయ పార్టీలకు చెందిన బడా బడా నేతలు వరకు విరక్తి చెందారు . …
Read More »కర్నూలు జిల్లాలో మొదలైన శిల్పా బ్రదర్స్ హవా..గ్రౌండ్ వర్క్ స్టార్ట్ ..
ఏపీలో కర్నూలు జిల్లాలో నిన్న మొన్నటి వరకు మారుమ్రోగిన పేరు శిల్పా బ్రదర్స్ .ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నికల సమరంలో అధికార పార్టీ టీడీపీ ప్రలోభపెట్టిన డబ్బు ,పలురకాల కుట్రలను తట్టుకొని మరి ఆ పార్టీ అభ్యర్ధి అయిన భూమా బ్రహ్మానందరెడ్డి కి వైసీపీ తరపున పోటి చేసిన మాజీ సీనియర్ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి గట్టి పోటినిచ్చారు . ఆ సమయంలోనే తను ఎమ్మెల్సీగా గెలిచి …
Read More »కోట్ల కుటుంబానికి ఎమ్మెల్యే ,ఎంపీ స్థానాలు ఫిక్స్ చేసిన జగన్ …
ఏపీ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో బాగా పేరున్న కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కుటుంబం ఈ నెల 30 తారీఖున వైసీపీలో చేరనున్నారు .సరిగ్గా మూడు యేండ్ల కిందట రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శిధిలావస్తకు చేరుకోవటం, గత మూడున్నర ఏండ్లుగా అవినీతి అక్రమాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూట కట్టుకున్న ప్రస్తుత అధికార టీడీపీ పార్టీలోకి వెళ్ళేందుకు ఇష్టపడకపోవటంతో ఇంతకాలం ఆయన ఫ్యామిలీ మౌనంగా ఉన్నారు …
Read More »కాంగ్రెస్ నేతల దగ్గర సరుకు లేదు -మంత్రి హరీష్ రావు ..
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఈ రోజు టీఆర్ఎస్ఎల్పీ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ నేతల దగ్గర సరుకు లేదు… సబ్జెక్ట్ లేదని పేర్కొన్నారు. అసెంబ్లీని ముట్టడిస్తామనడం కాంగ్రెస్ అసహన రాజకీయాలకు నిదర్శనమన్నారు. చర్చకు సిద్ధమంటుంటే.. కాంగ్రెస్ వీధి పోరాటాలు చేస్తామంటోందని, ప్రతిపక్ష నేత జానారెడ్డి అసెంబ్లీ ముట్టడిని సమర్థిస్తారో లేదో ఆయనే ఆత్మపరిశీలన చేసుకోవాలని …
Read More »కాంగ్రెస్ నేతలకు మంత్రి హరీష్ వార్నింగ్ …
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఈ రోజు ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు .టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి హరీష్ మాట్లాడుతూ “శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. కానీ రచ్చకు సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజే ఛలో అసెంబ్లీకి కాంగ్రెస్ పిలుపునివ్వడంపై మంత్రి మండిపడుతూ ప్రతిపక్షాలు పిలుపునిచ్చిన ఛలో …
Read More »