Home / rameshbabu (page 202)

rameshbabu

దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో పథకాలు : మంత్రి గంగుల

దేశంలో ఎక్కడాలేని పథకాలు తెలంగాణలోనే అమలవుతున్నాయని, ఆడబిడ్డ పెళ్లికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైన సీఎం కేసీఆర్‌ అని పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ గంగుల కమలాకర్ గారు అన్నారు. కరీంనగర్‌లోని మంత్రి మీ సేవ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి …

Read More »

మరోసారి వార్తల్లోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

 తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సెంట్రాఫ్ యాక్షన్ గా నిలిచిన ప్రస్తుత అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కు చెందిన  మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి మొదటిసారిగా తన పార్టీ నేతలకు వ్యతిరేకంగా గళం విప్పారు. ఇకపై మీ ఆటలు, దౌర్జన్యాలు సాగవంటూ హెచ్చరికలు జారీ చేశారు. కార్యకర్తల్ని ఇబ్బంది పెడితే సహించేది లేదని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన మొదట్లో ఖమ్మం నుండి ఎంపీగా  గెలిచిన తనకు టికెట్ ఇవ్వకుండా …

Read More »

తల్లిని మించిన గేదే..?

ఏపీలో వినూత్నమైన సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ఓ ముర్రా జాతి గేదె రికార్డు స్థాయిలో పాలు ఇస్తోంది. ముత్యాల సత్యనారాయణకు చెందిన తల్లి గేదె రోజుకు 26.58 లీటర్ల పాలు ఇస్తూ రాష్ట్రస్థాయి పాల దిగుబడి పోటీల్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచాయి.. నాలుగేళ్ల వయసున్న పిల్ల గేదె రెండో ఈతలోనే తల్లికి మించి రోజుకు 26.59 లీటర్ల పాల దిగుబడిని నమోదు …

Read More »

టీడీపీ-జనసేన పొత్తుపై మాజీ ఎంపీ రాయపాటి సంచలన వ్యాఖ్యలు

 ఏపీలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తు ఉంటే మంచిదేనని టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతోపాటు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ఆయన ఈ సందర్భంగా  స్పష్టం చేశారు. అయితే తన కొడుక్కి టికెట్ అడుగుతున్నామని తెలిపారు. టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా  చంద్రబాబు నాయుడు  ఎక్కడ పోటీ …

Read More »

టీడీపీ-జనసేన పొత్తు.. సీఎం అభ్యర్థి ఎవరంటే..?

ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో గత నాలుగేండ్ల  వైసీపీ పాలన అంతమొందించేందుకు ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ-జనసేన పొత్తు అవసరమని  కాపు నేత చేగొండి హరిరామజోగయ్య రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. అయితే రానున్న ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన ‘టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి. కాపులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ దక్కించుకోవాలంటే …

Read More »

సాయిపల్లవి కి ఓ క్రేజీ ఆఫర్

 తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్.. నేచూరల్ బ్యూటీ అయిన  హీరోయిన్ సాయిపల్లవి తమిళంలో శివ కార్తికేయన్ సరసన ఓ మూవీలో నటిస్తోంది. దీంతోపాటు ఓ క్రేజీ మూవీలో ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. అజిత్ హీరోగా నటిస్తున్న 62వ చిత్రంలో హీరోయిన్గా సాయిపల్లవిని తీసుకోవాలని భావిస్తున్నారట. ఈ మూవీలో హీరోయిన్లుగా నయనతార, ఐశ్వర్యరాయ్ పేర్లు కూడా వినిపించాయి. సాయిపల్లవికి ఈ ప్రాజెక్టు దక్కితే కోలివుడ్లో మరిన్ని ఛాన్స్లు రానున్నాయి. …

Read More »

మెగా అభిమానులకు బ్యాడ్ న్యూస్

 తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా భోళా శంకర్. ఇటీవలే ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ మూవీలో చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కావాలి. కానీ మరో నెల రోజులు ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. మేలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారని …

Read More »

లోకేష్ పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్

govt permission nara lokesh yuva galam padayatra

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు.. మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ .. ఆ పార్టీకి చెందిన సీనియర్  నేత నారా లోకేశ్ పాదయాత్రకు ఎట్టకేలకు అనుమతి దక్కింది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తోన్న  కుప్పం నుంచి ఈ నెల 27న ప్రారంభం కానున్న పాదయాత్రకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.. …

Read More »

ఐఎఎస్ స్మితా సభర్వాల్ ఇంట్లోకి చొరబడిన అపరిచిత వ్యక్తి

తన ఇంట్లోకి అపరిత వ్యక్తి చొరబడిన సమయంలో తనను తాను రక్షించుకోవడంపై దృష్టి పెట్టినట్టుగా సీనియర్ ఐఎఎస్ అధికారి స్మితా సభర్వాల్ చెప్పారు.రెండు రోజుల క్రితం సీనియర్ మహిళా ఐఎఎస్ అధికారి నివాసంలోకి మేడ్చల్ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేసే ఆనంద్ కుమార్ రెడ్డి వెళ్లాడు . అర్ధరాత్రి పూట డిప్యూటీ తహసీల్దార్ వెళ్లిన ఘటన కలకలం రేపింది. ఈ విషయమై ట్విట్టర్ వేదికగా స్మితా సభర్వాల్ స్పందించారు. …

Read More »

నారా లోకేష్   పాదయాత్రకు కండిషన్లు

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. మాజీ మంత్రి ..ఎమ్మెల్సీ నారా లోకేష్   పాదయాత్రకు డీజీపీ దేశంలో ఎక్కడా లేని కండిషన్లు పెట్టడం తాడేపల్లి కుట్రే అని టీడీపీ నేత బోండా ఉమా  ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఆదివారం మీడియాతో మాట్లాడుతూ… పాదయాత్రకి ఎంత మంది వస్తారో, ఎన్ని కార్లు వస్తాయో వాటి వివరాలు ఇమ్మంటే ఇవ్వడం సాధ్యమా అని ప్రశ్నించారు. లోకేష్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat