గత వారం రోజులుగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య ఘటన మరువక ముందే అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే యూపీలోని అజంఘర్ జిల్లాలోని ఇషాక్‌పూర్ గ్రామానికి చెందిన ఆరాధనకు ప్రిన్స్ యాదవ్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కానీ ఆమె ఈ ఏడాది ప్రారంభంలో మరో యువకుడితో వివాహం చేసుకుంది. ఈ క్రమంలో ఆరాధనపై యాదవ్ కక్ష …
Read More »సీనియర్ జర్నలిస్ట్ మురళీ మోహన్ రావు మృతిపట్ల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం
ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ ఇలపావులూరి మురళీ మోహన్ రావు మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం తెలిపారు. పత్రికా రంగానికి ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు సద్గతులు చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకున్నారు.ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన మురళీ మోహన్ రావు.. …
Read More »దేశంలో కొత్తగా 406 కరోనా కేసులు
దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా 406 కొత్తగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 4,46,69,421కు చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి 4,41,32,433 మంది కోలుకుని ఇంటికి చేరారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 6,402కు తగ్గాయి. గత 24 గంటల్లో …
Read More »బీహార్ లో ఘోర ప్రమాదం
బీహార్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని వైశాలి జిల్లాలోని మన్హార్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. లోకల్ మీడియా కథనాల ప్రకారం మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. ఓ పూజా ఊరేగింపు కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో నిలబడి ఉండగా.. వారిపైకి ట్రక్కు దూసుకెళ్లింది. ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హాజీపూర్‌లోని సదర్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు …
Read More »త్వరలో 2 వేల పల్లె దవాఖానలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్‌లో ఉన్న బస్తీదవాఖానల మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా 2 వేల పల్లె దవాఖానలు ఏర్పాటుచేస్తామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. వీటిని ఈ నెలలోనే ప్రారంభిస్తామని చెప్పారు. ప్రస్తుత ఏఎన్‌ఎం సెంటర్లను పల్లెదవాఖానలుగా అప్‌గ్రేడ్ చేస్తామని వివరించారు. నిన్న ఆదివారం ఆయన హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో నిర్వహించిన ఏఎన్‌ఎంల 2వ మహాసభల్లో ముఖ్య అతిథిగా మాట్లాడారు. కరోనా సమయంలో ఏఎన్‌ఎంలు చేసిన …
Read More »మత్తెక్కిస్తోన్న సోనారిక అందాలు
స్వీటీ అభిమానులకు శుభవార్త
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో.. మన్మధుడు అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన ‘సూపర్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన సీనియర్ స్టార్ హీరోయిన్.. హాట్ బ్యూటీ అనుష్క.. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించడమే కాకుందా భారీ విజయాలను సాధించడంతో స్వీటీ అనతి కాలంలోనే అగ్ర కథానాయికగా స్టార్ స్టేటస్ దక్కించుకుంది. దాదాపు దశాబ్ధన్నర కాలానికి పైగా వెండితెర జేజమ్మగా దక్షిణాదిన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ …
Read More »పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత…ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళిపై తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలతో రాజమహేంద్రవరం వన్ టౌన్ పోలీసులు పోసానిపై కేసు నమోదు చేశారు.ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలతో రాజమహేంద్రవరం వన్ టౌన్ పోలీసులు పోసానిపై కేసు …
Read More »మరో రికార్డును సొంతం చేసుకున్న కాంతార
ఇటీవల విడుదలైన ప్రభంజనం సృష్టించిన చిన్న మూవీ ‘కాంతార’ హవానే ఇంకా నడుస్తుంది. ప్రతి వారం కొత్త సినిమాలు రిలీజవుతున్నా కూడా ఈ చిత్రానికి ఆధరణ తగ్గడం లేదు. కొత్త సినిమాలకు సమానంగా కలెక్షన్లు సాధిస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 30న మాతృక భాష కన్నడలో రిలీజైన ఈ చిత్రం తెలుగులో అక్టోబర్ 15న రిలీజైంది. తెలుగులో ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై …
Read More »ఎలన్ మస్క్ కు డొనాల్డ్ ట్రంప్ గట్టి షాక్
సోషల్ నెట్‌వర్కింగ్ మాధ్యమం ట్విటర్ నూతన యజమాని ఎలన్ మస్క్ కు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గట్టి షాక్ ఇచ్చారు. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ట్రంప్ ట్విటర్ ఖాతాను మస్క్ పునరుద్ధరించగా, మళ్లీ ఆ వేదికపైకి వెళ్ళాలనే ఆసక్తి తనకు లేదని ట్రంప్ చెప్పారు. తాను తన సొంత వేదిక ట్రూత్ సోషల్‌లోనే ఉంటానని చెప్పారు. 2021 జనవరి 6న అమెరికా కేపిటల్ భవనంపై …
Read More »