Home / CRIME / బీహార్‌ లో  ఘోర ప్రమాదం

బీహార్‌ లో  ఘోర ప్రమాదం

బీహార్‌ రాష్ట్రంలో  ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని  వైశాలి జిల్లాలోని మన్హార్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. లోకల్ మీడియా కథనాల ప్రకారం మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. ఓ పూజా ఊరేగింపు కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో నిలబడి ఉండగా.. వారిపైకి ట్రక్కు దూసుకెళ్లింది.

ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హాజీపూర్‌లోని సదర్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించనున్నట్లు పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

medyumlar aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - deneme bonusu veren siteler canlı casino siteleri betist bahis siteleri