స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్టై రాజమండ్రి జైలులో ఉన్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి..టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై సత్తుపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి..తాజా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారు హార్షం వ్యక్తం చేశారు .. నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు టాపాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారు ..ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారి నేతృత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు కల్లూరు మండల …
Read More »కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయడానికి కారణం ఆ ఎమ్మెల్యే నే.?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గ మేలు కోసమే ఇక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పట్టుబట్టి మరి సీఎంను ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఒప్పించారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన బహరంగసభలో మంత్రి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘ఆగస్టు 21న సీఎం …
Read More »ఈ నెల6న మక్తల్ కు సీఎం కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6వ తేదీన మక్తల్‌కు సీఎం కేసీఆర్ రానున్నట్లు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. పట్టణంలో ప్రజా ఆశీర్వాద సభకు జరుగుతున్న ఏర్పాట్లను మంగళవారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6వ తేదీన తెలంగాణ అభివృద్ధి ప్రదాత, సీఎం కేసీఆర్ మక్తల్ సభకు హాజరవుతున్నారన్నారు. సభకు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి బీఆర్‌ఎస్ నాయకులు, లబ్ధిదారులు, అభిమానులు భా …
Read More »చిరు పక్కన 5గురు హీరోయిన్లు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో మెగా స్టార్ చిరంజీవి తాజా చిత్రం వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెల్సిందే. అయితే ఈ మూవీకి వర్కింగ్ టైటిల్ మెగా156 అని ఖరారు చేశారు చిత్రం యూనిట్. ఈ మూవీలో ఐదుగురు హీరోయిన్లు నటించనున్నారు అని ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిలో మృణాల్ ఠాకూర్, అనుష్క శెట్టీ లు ఉన్నట్లు సమాచారం . మరోవైపు …
Read More »తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న తాజా సర్వే
తెలంగాణ రాష్ట్రంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్రసమితి (బీఆర్‌ఎస్) తిరుగులేని విజయం సాధిస్తుందని సర్వేలన్నీ స్పష్టం చేస్తున్నాయి. మళ్లీ అధికారం బీఆర్‌ఎస్‌దేనని, కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని వెల్లడిస్తున్నాయి. ఓటర్లు ఇప్పటికే ఈ దిశగా డిసైడ్ అయ్యారని, ప్రజాభిప్రాయం ఇదే తీరులో ఉందని ఇప్పటికే ఇండియా టీవీ, మిషన్ చాణక్య, ఎన్‌పీఐ సర్వేలు తేల్చిచెప్పాయి. తాజాగా, మరో రెండు సర్వేలు సైతం అధికార బీఆర్‌ఎస్ ఘన విజయాన్ని …
Read More »అభివృద్ధి, సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయి
పెట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 130-సుభాష్ నగర్ డివిజన్ కార్పొరేటర్, ముఖ్య నాయకులతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు, ఎమ్మేల్యే కే.పీ.వివేకానంద గార్లు సమావేశమయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొమ్మిదేళ్ల బిఆర్ఎస్ పాలనలో సీ ఎం కెసిఆర్ గారి నాయకత్వములో పురపాలక మంత్రి కేటీఅర్ గారి సహకారంతో నియోజికవర్గం లో కోట్లాది రూపాయలతో చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలు ఇంటింటి ప్రచారంలో విస్తృతంగా …
Read More »టీమిండియాకు బిగ్ షాక్
ప్రస్తుతం వరల్డ్ కప్ లో సూపర్ ఫామ్‌లో ఉన్న రోహిత్ జట్టుకు అద్భుత ఆరంభాలను ఇస్తున్నాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో పరుగుల వరద పారిస్తున్నాడు. ఇక తన అద్భుత కెప్టెన్సీతో జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. అన్ని విధాల జట్టును ముందుండి నడిపిస్తున్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో ఆడకపోతే ఇంగ్లండ్‌ను ఎదుర్కొవడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా చీలమండ గాయంతో బాధపడుతున్న …
Read More »సర్వేల పేరు తో మోసం చేశారు
పార్టీ ఔన్నత్యాన్ని పెంచిన తనకు టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ ఇలా మోసం చేస్తుందనుకోలేదని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్న సమయంలో తాను ఎన్నో కార్యక్రమాలు చేపట్టి పార్టీని బతికించానని తెలిపారు. ఇంతచేసినా తనకు ఎందుకు టికెట్ ఇవ్వలేదో చెప్పాలని ప్రశ్నించారు. సర్వేల పేరు తో మోసం చేశారని, ఇవాళ పార్టీని తెలంగాణలో నాశనం పట్టించారని ఆగ్రహించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీకోసం పనిచేసిన …
Read More »