Home / rameshbabu (page 299)

rameshbabu

భారీ పారితోషకం తీసుకుంటున్న ధనుష్

తమిళ చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో ధనుష్ ఒకడు అని ఫిల్మ్ నగర్లో టాక్ . అయితే ప్రస్తుతం ధనుష్ నటించిన మూవీ తిరుచిత్రాంబళం. తెలుగులో తిరు పేరుతో ఈ నెల 18న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు ధనుష్ రూ.12 నుంచి రూ.15 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ధనుష్క జోడీగా …

Read More »

RSS పై మూవీ తీస్తా

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS)పై త్వరలో సినిమాతో పాటు వెబ్ సిరీస్ తీస్తానని రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ కథా రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. కొన్నేళ్ల క్రితం వరకు RSSపై తనకున్న భావన వేరని అన్నారు. RSSపై చిత్రం తీసేందుకు కథను అందించాల్సిందిగా కోరడంతో నాగ్ పూర్ వెళ్లానని.. అక్కడ సంస్థ గురించి వాస్తవాలు తెలుసుకున్నాక తన అభిప్రాయం తప్పని తెలుసుకున్నట్లు చెప్పారు.

Read More »

కాళేశ్వరం తో రైతాంగానికి లాభాలెన్నో..?

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం.. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో కోటి ఎకరాలకు సాగునీళ్లు అందుతున్న సంగతి విదితమే. అయితే ఈ  ఎత్తిపోతల పథకం విద్యుత్ బిల్లులు భారీగా పేరుకుపోతున్నాయి అని. గత మూడేళ్లలో 140 టీఎంసీలు తరలించగా రూ.3,600 కోట్ల బిల్లు వచ్చింది. సకాలంలో చెల్లించకపోవడంతో TSNPDCL, TSSPDCLకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3,114 కోట్లు బకాయి పడింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 1 టీఎంసీ …

Read More »

మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్ధతుగా కోదండరాం

 తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీ సభ్యత్వానికి.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గానికి ఇదే ఏడాదిలో ఉప ఎన్నికలు రానున్న సంగతి విదితమే. అయితే ఈ ఉప ఎన్నికల్లో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంను తమకు మద్ధతు ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి అదేశాలతో ఆ పార్టీ నేతలు …

Read More »

ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ అదిరిపోయే కౌంటర్

ప్రధానమంత్రి నరేందర్ మోదీకి తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ చేసిన వ్యాఖ్యలను ఉద్ధేశించి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ” 2022 నాటి లక్ష్యాలనే సాధించలేని ప్రధాని మోదీ.. 2047 కోసం కొత్త లక్ష్యాలను నిర్దేశించడమేమిటని  ఎద్దేవాచేశారు.సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని 2047 కోసం కొత్త లక్ష్యాలను నిర్దేశించడంపై ట్విట్టర్‌ వేదికగా …

Read More »

ప్రెగ్నెంట్ పై బిపాషా బసు ప్రకటన

తాను ప్రెగ్నెంట్ అయినట్లు బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసు ప్రకటించింది. తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్ తో కలిసి బేబీ బంప్ తో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘మాకు ఇది కొత్త దశ. జీవితంలోకి సరికొత్త వెలుగు వచ్చింది’ అని బిపాషా పేర్కొంది. 2015లో వచ్చిన హర్రర్ డ్రామా ‘ఎలోన్’లో నటించినప్పుడు బిపాషా, కరణ్ మధ్య ప్రేమ చిగురించింది. 2016లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

Read More »

కోహ్లీకి మద్ధతుగా గంగూలీ

గత కొన్ని రోజులుగా ఫామ్ లేమితో విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లికి  బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరోసారి మద్దతుగా నిలిచాడు. ‘కోహ్లి గొప్ప ఆటగాడు. ఇప్పటికే వేలాది పరుగులు చేశాడు. అతడు త్వరలోనే పుంజుకుంటాడు. ఆసియా కప్ లో మునుపటి కోహ్లిని చూస్తామనే విశ్వాసం నాకు ఉంది” అని దాదా వ్యాఖ్యానించాడు. 2019 నవంబరు తర్వాత నుంచి కోహ్లి ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఆగస్టు …

Read More »

సింగర్ రాహుల్ జైన్ పై అత్యాచారం కేసు

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సింగర్ రాహుల్ జైన్ పై అత్యాచారం కేసు నమోదైంది. తనపై రాహుల్ అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ కాస్ట్యూమ్ స్టైలిస్ట్ మహరాష్ట్రలోని ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పర్సనల్ స్టైలిస్ట్గా నియమించుకుంటానని.. ఫ్లాట్ కు వచ్చి కలవాలని రాహుల్ ఇన్స్టాలో మెసేజ్ చేశాడని బాధిత యువతి చెప్పింది. ప్లాట్ కు వెళ్లిన తనపై రాహుల్ అత్యాచారం జరిపాడని పోలీసులకు తెలిపింది. కాగా గతంలోనూ రాహుల్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat