Home / MOVIES / సింగర్ రాహుల్ జైన్ పై అత్యాచారం కేసు

సింగర్ రాహుల్ జైన్ పై అత్యాచారం కేసు

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సింగర్ రాహుల్ జైన్ పై అత్యాచారం కేసు నమోదైంది. తనపై రాహుల్ అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ కాస్ట్యూమ్ స్టైలిస్ట్ మహరాష్ట్రలోని ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పర్సనల్ స్టైలిస్ట్గా నియమించుకుంటానని.. ఫ్లాట్ కు వచ్చి కలవాలని రాహుల్ ఇన్స్టాలో మెసేజ్ చేశాడని బాధిత యువతి చెప్పింది. ప్లాట్ కు వెళ్లిన తనపై రాహుల్ అత్యాచారం జరిపాడని పోలీసులకు తెలిపింది. కాగా గతంలోనూ రాహుల్ పై అత్యాచార ఆరోపణలు వచ్చాయి.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri