Home / SLIDER / కాళేశ్వరం తో రైతాంగానికి లాభాలెన్నో..?

కాళేశ్వరం తో రైతాంగానికి లాభాలెన్నో..?

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం.. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో కోటి ఎకరాలకు సాగునీళ్లు అందుతున్న సంగతి విదితమే. అయితే ఈ  ఎత్తిపోతల పథకం విద్యుత్ బిల్లులు భారీగా పేరుకుపోతున్నాయి అని. గత మూడేళ్లలో 140 టీఎంసీలు తరలించగా రూ.3,600 కోట్ల బిల్లు వచ్చింది. సకాలంలో చెల్లించకపోవడంతో TSNPDCL, TSSPDCLకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3,114 కోట్లు బకాయి పడింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 1 టీఎంసీ నీటి తరలింపుకు రూ.25.71 కోట్లు ఖర్చయింది. ఎకరం సాగుకు రూ.21,810 వరకు వ్యయమైంది. ఏడాదికి రూ.8,541 కోట్లు ఖర్చవుతుందని అంచనా. అయితే ఖర్చు కంటే ఈ ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కువగా ఉండటంతో తెలంగాణ రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat