Home / rameshbabu (page 305)

rameshbabu

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో 12,751 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. తాజాగా 16,412 మంది బాధితులు కోలుకోగా.. మహమ్మారి బారినపడి 42 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులతో కలిపి దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,41,74,650కి చేరింది. ఇందులో 4,35,16,071 మంది కోలుకున్నారు. వైరస్‌ కారణంగా 5,26,772 మంది ప్రాణాలు వదిలారు.ప్రస్తుతం దేశంలో 1,31,807 …

Read More »

జాతీయ జెండాలను ఇంటింటికీ పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు

స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సిద్దిపేట జిల్లా ములుగు గ్రామంలో ఇంటింటికీ జాతీయ జెండా పంపిణీ చేసిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ చైర్మెన్ రోజా రమణి శర్మ, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, తెలంగాణ ఫారెస్ట్ డెవలప్ మెంట్ చైర్మెన్ ఒంటేరు ప్రతాప రెడ్డి, గ్రామ సర్పంచ్, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మంత్రి స్వయంగా ఇంటింటికీ …

Read More »

ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి పరామర్శ

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన నేత ..పీయూసీ చైర్మన్, నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ  ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు. రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లో బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసానికి   మంత్రి ఎర్రబెల్లి దయాకర్ వెళ్లారు.. ఈక్రమంలో మంత్రి ఎర్రబెల్లి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఆయన కుటుంబాన్ని …

Read More »

మహేశ్ బాబుకు శుభాకాంక్షల వెల్లువ

బర్త్ డే సందర్భంగా ప్రిన్స్ మహేశ్ బాబుకు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్కు గ్రీటింగ్స్ తెలిపారు. ‘ఎందరో చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు మహేశ్ బాబు. ఆ భగవంతుడు అతనికి మరింత శక్తిని, సక్సెస్ను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే మహేశ్ బాబు’ అని ట్వీట్ చేశారు. మహేశు మరికొంతమంది ప్రముఖులు విషెస్ తెలిపారు.

Read More »

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 16,167 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే 15,549 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 1,35,510కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 0.31 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 98.50 శాతానికి చేరింది. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ల పంపిణీ 206.56 కోట్లకు చేరింది

Read More »

మునుగోడు ఉప ఎన్నిక బరిలో BSP

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అమోదించారు. దీంతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఖాయమైంది.. త్వరలో జరిగే మునుగోడు ఉప ఎన్నిక బరిలో నిలుస్తామని బీఎస్పీ రాష్ట్ర  అధ్యక్షుడు R.S.ప్రవీణ్ కుమార్ తెలిపారు. తమ పార్టీ అభ్యర్థిని మునుగోడు ప్రజలు ఆదరిస్తారన్న …

Read More »

గవర్నర్ తమిళ సై తో భేటీ కానున్న వైఎస్ షర్మిల

వైఎస్ఆర్డీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర గవర్నర్ తమిళసైను కలవనున్నారు. తెలంగాణలో నీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆమె ఈ సందర్భంగా ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్రంలోని  వికారాబాద్ జిల్లా కొడంగల్ నుంచి సోమవారం పాదయాత్ర ప్రారంభించాలని వైఎస్ షర్మిల భావించినప్పటికీ గవర్నర్ ను కలుస్తున్న దృష్ట్యా మంగళవారానికి వాయిదా వేసుకున్నారు.

Read More »

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం ఈ రోజు సోమవారం  అధికారికంగా ప్రకటించింది. దీంతో మునుగోడులో ఉపఎన్నిక అనివార్యమైంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీలో చేరడంతో ఆ పార్టీ …

Read More »

NTR అభిమానులకు Shocking News

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువస్టార్ హీరో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రానున్న NTR30 సినిమా షూటింగ్ మరికొంత ఆలస్యంగా ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఆచార్య తర్వాత వెంటనే ప్రారంభించాలని కొరటాల భావించినా.. స్క్రిప్ట్స్ మరింత దృష్టి పెట్టాలని తారక్ సూచించినట్లు టాక్. దీంతో నవంబర్ వరకు షూటింగ్ షురూ కాదని తెలుస్తోంది. ఈ సినిమా కోసం బరువు తగ్గేందుకు ఎన్టీఆర్ రెండు నెలలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat