Home / rameshbabu (page 308)

rameshbabu

బింబిసార పై NTR సంచలన వ్యాఖ్యలు

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు వశిష్ఠ  బింబిసార చిత్రాన్ని రూపొందించారు. టైమ్ ట్రావెల్ కథను జానపద తరహాలో చూపిస్తూ తెరకెక్కిన‘బింబిసార’పై తారక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కళ్యాణ్ రామ్ ‘ బింబిసార’పై ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘బింబిసార గురించి గొప్పగొప్పగా వింటున్నాను. ప్రజలు సినిమా చూసినంత సేపు ఉత్సాహంతో ప్రతి సన్నివేశాన్ని ఆస్వాదించినప్పుడు.. మంచి అనుభూతి కలుగుతుంది. కళ్యాణ్ అన్నా.. బింబిసార రాజుగా నువ్వు తప్ప …

Read More »

బింబిసార హిట్టా..? ఫట్టా..?-Review

ఇటీవల  కాలంలో ట్రైలర్ తో ఆసక్తి కలిగించిన సినిమా బింబిసార. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు వశిష్ఠ ఈ చిత్రాన్ని రూపొందించారు. టైమ్ ట్రావెల్ కథను జానపద తరహాలో చూపిస్తూ తెరకెక్కిన ఈ సినిమా థియేటర్ లో ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే: క్రీస్తు శకం 500వ సంవత్సరంలో త్రిగర్తల సామ్రాజ్యాన్ని బింబిసారుడు (కళ్యాణ్ రామ్) పరిపాలిస్తుంటాడు. వీరత్వంతో పక్క రాజ్యాలను ఆక్రమించుకుంటూ …

Read More »

తల్లి పాలే ముద్దు, డబ్బా పాలు వద్దు.

తల్లి పాలే ముద్దు, డబ్బా పాలు వద్దు. తొలి గంటలో శిశువుకు అందే తల్లి పాలు టీకాతో సమానం అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. శుక్రవారం పేట్ల బురుజు ప్రభుత్వ దవాఖానలో తల్లి పాల బ్యాంక్‌ను ప్రారంభించి మంత్రి మాట్లాడారు. తల్లిపాలు అంత శ్రేష్టమైనది ఏదీలేదు. అవి అమృతంతో సమానం. వీటిని మరి దేంతో పోల్చలేం అని మంత్రి స్పష్టం చేశారు. ఎన్.ఎస్.యూలో రోజుల …

Read More »

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

 తెలంగాణ వ్యాప్తంగా అన్ని సర్కారు దవాఖానాల్లో గర్భిణులకు సిజేరియన్లను తగ్గించి సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్  ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నార్మల్ డెలివరీ చేసిన వైద్య బృందాలకు రూ.3 వేలచొప్పున ఇన్సెంటివ్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు నేడు జీవో విడుదల చేసింది. కాగా, మొత్తం ప్రసవాల్లో ఏకంగా 64 శాతం సిజేరియన్లు రాష్ట్రంలో జరుగుతున్నాయి.

Read More »

రేవంత్ రెడ్డికి బిగ్ షాక్

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి   ఇప్పటికే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. నేడో రేపో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం అంటున్నారు రాజకీయ నిపుణులు. తాజాగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ మారుతారనే ఊహాగానాలు పెరిగాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చినప్పటికీ ఎంపీ వెంకట్ రెడ్డి తగ్గలేదు. తామిద్దరం బాగానే …

Read More »

తెలంగాణ కాంగ్రెస్ లో మరో సంచలనం

 తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన  మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముసలం ఇంకా కొనసాగుతూనే ఉంది.. ఈ క్రమంలో తెలంగాణ పార్టీకి చెందిన నేత  చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక వ్యవహారం అగ్గి రాజేసింది. తనను ఓడించడానికి ప్రయత్నించిన అతన్ని ఎలా చేర్చుకుంటారని కాంగ్రెస్ కు చెందిన  ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. టీపీసీసీ …

Read More »

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరోషాక్

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి మరోషాక్ తగిలింది. ఇప్పటికే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి  రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. నేడో రేపో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం అంటున్నారు రాజకీయ నిపుణులు. తాజాగా శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి  జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజధాని మహానగరం హైదరాబాద్ …

Read More »

సీజనల్ వ్యాధులు ఏమి ఏమి ఉంటాయి?

సీజనల్ వ్యాధులు ఏమి ఏమి ఉంటాయి.. వాటి లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మలేరియా: చలి, జ్వరం, తలనొప్పి, దగ్గు, వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు. డయేరియా: విరేచనాలు, కడుపునొప్పి, వికారం. టైఫాయిడ్: జ్వరం, నీరసం, కడుపునొప్పి. కలరా: నీళ్ల విరేచనాలు, వాంతులు, కాళ్లు లాగడం. డెంగీ: హఠాత్తుగా జ్వరం, తల, కండరాలు, కీళ్ల నొప్పులు, ఆకలి తగ్గిపోవడం, వాంతులు, ఒంటిపై ఎర్రటి మచ్చలు.  కామెర్లు: జ్వరం, అలసట, కడుపునొప్పి, మూత్రం …

Read More »

ఉమామహేశ్వరి మృతి   ఓ మిస్టరీ -బాంబు పేల్చిన నందమూరి లక్ష్మీపార్వతి.

ఏపీ ఉమ్మడి రాష్ట్ర అప్పటి మాజీ దివంగత ముఖ్యమంత్రి,టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామరావు అఖరి కుమార్తె అయిన  ఉమామహేశ్వరి ఇటీవల ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి విధితమే. అయితే ఆమె మృతి గురించి  ఓ మిస్టరీ అంటూ బాంబు పేల్చారు నందమూరి లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ కుటుంబంలో జరుగుతున్న సంఘటనలు చాలా బాధగా ఉన్నాయని ఉమామహేశ్వరి మృతికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మానసికంగా హరికృష్ణను ఎన్నో …

Read More »

మరోసారి సత్తా చాటిన హైదరాబాద్ 

 నిరుద్యోగ యువతకు ఐటీ ఉద్యోగాల కల్పనలో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్  మరోసారి సత్తా చాటింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర 2022-23 తొలి త్రైమాసికంలో అత్యధిక ఐటీ ఉద్యోగాలు కల్పించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోని మెట్రో నగరాల్లో ఈఏడాది ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో కొత్తగా 4.5లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు లభించగా ఇందులో అత్య ధికంగా 1,53,000 నియామకాల్లో ప్రథమ స్థానంలో  హైదరాబాద్  నిలిచిందని ‘క్వెస్ ఐటీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat