Home / SLIDER / తెలంగాణ కాంగ్రెస్ లో మరో సంచలనం

తెలంగాణ కాంగ్రెస్ లో మరో సంచలనం

 తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన  మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముసలం ఇంకా కొనసాగుతూనే ఉంది.. ఈ క్రమంలో తెలంగాణ పార్టీకి చెందిన నేత  చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక వ్యవహారం అగ్గి రాజేసింది.

తనను ఓడించడానికి ప్రయత్నించిన అతన్ని ఎలా చేర్చుకుంటారని కాంగ్రెస్ కు చెందిన  ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి చాలా పెద్ద తప్పు చేశారు.. తాను ఇకపై ఆయన ముఖం కూడా చూడనని ఎంపీ వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సమావేశాల తర్వాతే తాను మునుగోడు వెళ్తానని తెలిపారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar