Home / LIFE STYLE / సీజనల్ వ్యాధులు ఏమి ఏమి ఉంటాయి?

సీజనల్ వ్యాధులు ఏమి ఏమి ఉంటాయి?

సీజనల్ వ్యాధులు ఏమి ఏమి ఉంటాయి.. వాటి లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మలేరియా: చలి, జ్వరం, తలనొప్పి, దగ్గు, వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు.

డయేరియా: విరేచనాలు, కడుపునొప్పి, వికారం.

టైఫాయిడ్: జ్వరం, నీరసం, కడుపునొప్పి.

కలరా: నీళ్ల విరేచనాలు, వాంతులు, కాళ్లు లాగడం.

డెంగీ: హఠాత్తుగా జ్వరం, తల, కండరాలు, కీళ్ల నొప్పులు, ఆకలి తగ్గిపోవడం, వాంతులు, ఒంటిపై ఎర్రటి మచ్చలు.

 కామెర్లు: జ్వరం, అలసట, కడుపునొప్పి, మూత్రం పచ్చగా రావడం, వికారం, కళ్లు పచ్చబడటం.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar