Home / rameshbabu (page 312)

rameshbabu

Ys Sharmila YSRTP పార్టీ పెట్టడం వెనక అసలు కారణం చెప్పిన డీకే అరుణ

Ys Sharmila YSRTP పార్టీ పెట్టడం వెనక అసలు కారణం ఎంటో చెప్పారు మాజీ మంత్రి,బీజేపీ నేత డీకే ఆరుణ . ఆమె మీడియా తో మాట్లాడుతూ “కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మధ్య అవగాహన ఉంది.. ఎన్నికల సమయంలో మాత్రమే వారు ఓట్ల కోసం వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తారని ఆమె వ్యాఖ్యానించారు. పోలవరం ముంపు గ్రామాల్లో కనీస వసతులు …

Read More »

ఆగస్టు 2 న పింగళి పేరిట తపాల స్టాంప్‌ విడుదల

జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య శత జయంతివేడుకల సందర్భంగా ఆగస్టు 2 న ఢిల్లీ వేదికగా పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని కేంద్ర సాంస్కృతిక మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పింగళి రూపొందించిన ఒరిజనల్‌ జెండాను ఆరోజున ప్రదర్శించనున్నామని పేర్కొన్నారు. ఇవాళ పింగళి వెంకయ్య స్వగ్రామాన్ని సందర్శిస్తున్నానని వివరించారు.శత జయంతి వేడుకలకు పింగళి సభ్యులను ప్రధాని తరుఫున ఢిల్లీకి ఆహ్వానిస్తున్నట్లు, …

Read More »

బీజేపీ నేతకు కళ్యాణ లక్ష్మీ చెక్కు అందజేత

సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి పథకం రాష్ట్రంలో  పార్టీలకతీతంగా అమలవుతున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌లో బీజేపీ నేత పొన్నం శ్రీనివాస్ గౌడ్‌కు కల్యాణ లక్ష్మి చెక్కు ను ఆదివారం టీఆర్ఎస్ నేతలు అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. పొన్నం శ్రీనివాస్ గౌడ్ కూతురు వివాహం ఇటీవలే జరిగింది. కాగా, శ్రీనివాస్ భార్య వాణి పేరిట కల్యాణ లక్ష్మి పథకం ద్వారా రూ.1,00,116 …

Read More »

తెలంగాణ ప్రజలకు మంత్రి హరీష్ రావు వినూత్న పిలుపు

మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీవ్‌ రావు అన్నారు. డెంగీ నివారణలో భాగంగా.. మంత్రి తన నివాస ప్రాంగణంలో పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. మంత్రి తన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలను స్వయంగా ఆయనే శుభ్రపరిచారు. దోమలు రాకుండా నిల్వ ఉన్న నీటిని తొలగించారు.మొక్కల తొట్లను క్లీన్‌ చేశారు. ప్రజలంతా ఇంట్లో నీళ్లు నిలిచే ప్రదేశాలను శుభ్రం చేసుకోవాలని సూచించారు. …

Read More »

సినిమా ఇండస్ట్రీపై జయసుధ సంచలన వ్యాఖ్యలు

సినిమా ఇండస్ట్రీలో ప‌ద్నాలుగేళ్ళ వ‌యసులోనే   ఎంట్రీ ఇచ్చి, త‌న స‌హజ న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌లో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సీనియర్ నటి జ‌య‌సుధ‌.తాజాగా జ‌య‌సుధ ఓ ఇంట‌ర్వూలో త‌న 50ఏళ్ళ సినీ కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులను చూశాన‌ని చెప్పింది. అంతేకాకుండా ఇండ‌స్ట్రీపై, హీరోయిన్‌లపై వివ‌క్ష గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.’50ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు బాలీవుడ్‌లో అయితే ఫ్ల‌వ‌ర్ బొకేలైనా పంపేవార‌ని, ఇక్క‌డ  ఫ్ల‌వ‌ర్ బొకేలు కూడా పంపించినవారు లేరని.. అదే హీరోల‌కైతే …

Read More »

మంత్రి సత్యవతి రాథోడ్‌ను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు

తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ గారి తల్లి గారు మృతిచెందిన సంగతి విధితమే. ఈ క్రమంలో మాతృవియోగంతో బాధలో ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్‌ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పరామర్శించారు. మంత్రి సత్యవతి మాతృమూర్తి గుగులోత్‌ దస్మా పార్థీవదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గుగులోత్ దస్మా ఆత్మకు శాంతి …

Read More »

రోడ్డు ప్రమాదానికి గురైన మంత్రి నాగార్జున కారు

 ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాంఘిక శాఖ మంత్రి మేరుగు నాగార్జున రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈరోజు శనివారం విజయవాడ వారధి నుంచి బందర్‌ రోడ్డు వైపు వస్తుండగా మంత్రి గారి కారు ప్రమాదానికి గురైంది. దీంతో కారులో ఉన్న మంత్రికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం వైద్యులు మంత్రిని డిశ్చార్జ్‌ చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read More »

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

దేశంలో గడిచిన గత ఇరవై నాలుగంటల్లో కొత్తగా 20,408 కరోనా పాజిటీవ్ మహమ్మారి కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్  కేసులు 4,40,00,138కి చేరాయి. ఇందులో 4,33,30,442 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,312 మంది కరోనాతో మృతిచెందారు. మరో 1,43,384 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 54 మంది మరణించగా, 20,958 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat