Home / rameshbabu (page 317)

rameshbabu

గూగుల్ కో-ఫౌండర్ భార్యతో ఎఫైర్? -మస్క్ సంచలన వ్యాఖ్యలు

గూగుల్ కో-ఫౌండర్ సర్జే బ్రిన్ భార్య నికోల్ షనహాన్ తో ఎఫైర్ పై ప్రముఖ వరల్డ్ బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. తాను, బ్రిన్ మంచి స్నేహితులమని, అతడి భార్యను గత మూడేళ్లలో రెండుసార్లే చూశానని చెప్పారు. అప్పుడు కూడా తాము జనాల మధ్యలోనే ఉన్నామని, అలాంటప్పుడు రొమాన్స్ ఎలా చేయగలమంటూ సెటైర్ వేశారు. కాగా నికోల్, మస్క్ ఎఫైర్ కారణంగా బ్రిన్ తన భార్యకు విడాకులు …

Read More »

టీమిండియా ఖాతాలో అరుదైన ప్రపంచ రికార్డు

టీమిండియా అరుదైన ప్రపంచ రికార్డు వెస్టిండీస్ తో నిన్న ఆదివారం  జరిగిన రెండో వన్డేలో థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన టీమిండియా ఖాతాలో అరుదైన ప్రపంచ రికార్డు చేరింది. ఒకే జట్టుపై వరుసగా అత్యధిక ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. ఇప్పటి వరకు విండీస్పై వరుసగా 12 వన్డే సిరీస్లో భారత్ గెలిచింది. జింబాబ్వేపై వరుసగా 11 సిరీస్లో గెలిచిన పాక్ రెండో స్థానంలో ఉంది.

Read More »

విండీస్ ఓపెనర్ షై హోప్ ఘనత

ప్రపంచ క్రికెట్ లో వందో వన్డేలో వంద బాదిన క్రికెటర్లు కెరీర్లో 100వ వన్డేలో సెంచరీ సాధించిన పదో క్రికెటర్ విండీస్ ఓపెనర్ షై హోప్ ఘనత సాధించాడు. గతంలో గార్డన్ గ్రీనిడ్జ్(విండీస్), క్రిస్ కెయిన్స్ (కివీస్), మొహమ్మద్ యూసఫ్(పాక్), సంగక్కర (శ్రీలంక), క్రిస్ గేల్ (విండీస్), ట్రెస్కోథిక్(ఇంగ్లాండ్), రాంనరేశ్ శర్వాణ్(విండీస్), డేవిడ్ వార్నర్(ఆసీస్), ధావన్ (ఇండియా) ఈ ఘనత సాధించారు.

Read More »

రాష్ట్రపతుల ప్రమాణం జులై 25నే ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?.

మన దేశంలో రాష్ట్రపతుల ప్రమాణం జులై 25నే ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?. తెల్వదా అయితే ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్ట మొదటి సారిగా మన దేశపు తొలి రాష్ట్రపతి డా.రాజేంద్రప్రసాద్ 1950 జనవరి 26న ప్రమాణం చేశారు. తర్వాత వచ్చిన ఆరుగురు రాష్ట్రపతులు పూర్తికాలం పదవిలో కొనసాగలేదు. 1977 జులై25న నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు. అప్పటి నుంచి అందరూ(జ్ఞాని జైల్సింగ్ మినహా) …

Read More »

సభకు ఫుల్ గా తాగోచ్చిన  బీజేపీ అధ్యక్షుడు

ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో భారత రాష్ట్రపతిగా  ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపొందిన సంగతి విధితమే. అయితే ఈ తరుణంలో తమ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి భారత రాష్ట్రపతిగా  గెలుపొందిన క్రమంలో  గుజరాత్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర పార్టీ శాఖకి సంబంధించి చోటాడేపూర్ జిల్లా బీజేపీ  ఏర్పాటు చేసిన విజయోత్సవ వేడుకల సభకు  జిల్లా బీజేపీ అధ్యక్షుడు రష్మికాంత్ ఫుల్లుగా తాగొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్, టీఆర్ఎస్ …

Read More »

మద్యపానం బదులు గంజాయిని అలవాటు చేయాలి-BJP MLA

ప్రస్తుతం  చాలా మంది మద్యపానానికి బదులుగా గంజాయి, భాంగ్ ని ప్రోత్సహించాలని ఛత్తీస్ గడ్ రాష్ట్ర బీజేపీకి చెందిన  ఎమ్మెల్యే కృష్ణమూర్తి బాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పడమే కాకుండా  గతంలో దీనిపై అసెంబ్లీలో కూడా చర్చించానని ఆయన తెలిపారు. గంజాయి తాగినవాళ్లు అత్యాచారం, హత్య, దోపిడీలకు పాల్పడిన దాఖలాలు లేవన్నారు. బాధ్య తాయుతమైన ప్రజాప్రతినిధి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? …

Read More »

దేశంలో కొత్తగా 16,866 కరోనా పాజిటీవ్ కేసులు

దేశంలో గడిచిన గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 16,866 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. అయితే గత ఇరవై నాలుగంటల్లో కరోనా భారీన పడి మొత్తం 41 మంది మృతి చెందారు. తాజాగా 18,148 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,50,877 కరోనా పాజిటీవ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా ఇప్పటివరకు 202.17 కోట్ల వ్యాక్సిన్ డోసులు దేశ వ్యాప్తంగా వేశారు.

Read More »

మంత్రి జయరామ్ అవినీతిపై ఈడీ విచారణ చేయాలి-టీడీపీ నేత డిమాండ్

ఏపీ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ అవినీతిపై ఈడీ విచారణ చేయాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ నేత వర్ల రామయ్య కోరారు. ‘గత నెలలో కొన్ని బదిలీలకు సంబంధించి మంత్రి జయరామ్ చెప్పారు..అందుకే జాయింట్ కమిషనర్ శ్రీనివాస్ ప్రత్యేకంగా జీవో ఇచ్చారు. ఇందులో మంత్రి సొంత మనుషులను వారు కోరుకున్న చోటుకు బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో రూ. లక్షల్లో నగదు చేతులు మారింది. దీనిపై సీఎం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat