దేశంలో ఈ వారంలో వరుసగా మూడో రోజూ 20 వేలకుపైగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన గత ఇరవై నాలుగంటల్లో కొత్తగా 20,044 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4,37,30,071కు చేరాయి. ఇందులో 4,30,63,651 మంది బాధితులు కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు.కరోనా మహమ్మారి భారిన పడి మొత్తం 5,25,660 మంది మృతిచెందారు. మరో 1,40,760 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. …
Read More »Blue శారీలో పిచ్చెక్కిస్తున్న అనుపమ
మగ బిడ్డకు జన్మనిచ్చిన షరపోవా
టెన్నిస్ స్టార్ మారియా షరపోవా మగ బిడ్డకు జన్మనిచ్చింది.ఆ బాబుకు థియోడర్ అని పేరు పెట్టారు అని తెలిపింది ఈ స్టార్. అయిదు సార్లు(2004లో వింబుల్డన్, 2006లో యూఎస్ ఓపెన్, 2008లో ఆస్ట్రేలియా ఓపెన్, ఇక 2012, 2014లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచింది.) గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో పాటు మాజీ వరల్డ్ నెంబర్ వన్ మారియా షరపోవా ఒకప్పుడు టెన్నిస్‌లో సెన్షేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. బాబుకు జన్మనిచ్చిన విషయాన్ని …
Read More »డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ కన్నుమూత
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ కన్నుమూశారు. ఆమె అద్భుతమైన, అందమైన మహిళ అని, ఆమె జీవితం స్ఫూర్తిదాయకం అని ట్రంప్ ట్వీట్ చేశారు. మరణానికి గల కారణాలను పేర్కొనలేదు. 1977లో ట్రంప్, ఇవానా పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. 1990లో విడాకులు తీసుకున్నారు. 1993లో నటి మార్గాను ట్రంప్ పెళ్లి చేసుకున్నారు. 1999లో ఆమెను వదిలేసి, 2005లో మెలానియా ట్రంపు పెళ్లాడారు.
Read More »పన్నీరు సెల్వానికి మరో షాక్
తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన ఆ రాష్ట్ర మాజీ సీఎం పన్నీరు సెల్వానికి మరో షాక్ తగిలింది. ఆయన ముగ్గురు కుమారులు సహా 16 మంది అనుచరులపై తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళనిస్వామి వేటు వేశారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యహరిస్తున్నందునే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. క్రమంగా పన్నీరుసెల్వం వర్గాన్ని పార్టీ నుంచి పూర్తిగా తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
Read More »రెండో వన్డేలో టీమిండియాపై 100 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం
నిన్న గురువారం జరిగిన రెండో వన్డేలో టీమిండియాపై 100 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టు గెలిచింది. దీంతో సిరీస్ లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. 247 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 38.5 ఓవర్లలో 146 రన్స్కే ఆలౌటైంది. టీమిండియా ఆటగాళ్లలో రోహిత్(0), ధావన్ (9), కోహ్లి(16), పంత్ (0), సూర్య (27), హార్దిక్ (29), జడేజా(29), షమీ(23) రన్స్ చేశారు. ఇంగ్లీష్ బౌలర్లలో టోప్లే …
Read More »నెలకు రూ.25లక్షలు ఆఫర్ చేశారు-నీతూ చంద్ర సంచలన వ్యాఖ్యలు
అప్పుడేప్పుడో విడుదలైన ‘గోదావరి’తో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన అలనాటి నటి నీతూ చంద్ర. ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లయినా ఛాన్స్ల కోసం ప్రయత్నిస్తోంది ఈ ముద్దుగుమ్మ. తనను కావాలనే కొందరు దూరం పెడుతున్నట్లు ఆరోపించింది. ఛాన్స్లు రాకపోవడంతో సూసైడ్ చేసుకోవాలని అనిపించిందని తెలిపింది. ఓ వ్యాపారవేత్త తనకు భార్యగా ఉంటే నెలకు రూ.25 లక్షలు ఇస్తానని ఆఫర్ చేశాడని చెప్పింది. తాను హాలీవుడ్ కు ఎంపిక కావడం కొందరు …
Read More »మహేష్ బాబు అభిమానులకు శుభవార్త
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి చేయబోయే సినిమా షూటింగ్ వచ్చే ఏడాది సమ్మర్ నుంచి షురూ కానుందని టాక్. ఇప్పటికే మూవీ స్టోరీ విషయంలో విజయేంద్రప్రసాద్ కలిసి రాజమౌళి వర్క్ స్టార్ట్ చేశాడు. అది పూర్తయ్యాక స్కిప్ట్ వర్క్ కూడా ప్రారంభించనున్నాడు. 2023 ఆరంభంలో ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుందట. అడ్వెంచరస్ బ్యాక్ డ్రాప్ మూవీ …
Read More »నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి- ఎమ్మెల్యే Kp
అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు కృషి చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా పలు కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు ఈరోజు ఎమ్మెల్యే గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు పలు ఆహ్వాన పత్రికలు మరియు సమస్యలపై ఎమ్మెల్యే గారికి వినతి పత్రాలు అందజేయగా.. సమస్యలపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే గారు …
Read More »భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ పిలుపు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అండగా నిలుస్తున్న ప్రజాప్రతినిధులకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో సంభవిస్తున్న వరదలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద బాధితులకు అండగా నిలవాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో పార్టీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని …
Read More »