Home / rameshbabu (page 327)

rameshbabu

భద్రాచలం కు హెలికాప్టర్ పంపండి -సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో గోదావ‌రి ఉగ్ర‌రూపం దాల్చింది. భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి 68 అడుగులు దాటి ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. ఈ నేప‌థ్యంలో వ‌ర‌ద‌ల‌కు జ‌ల‌మ‌యం అవుతున్న లోత‌ట్టు ప్రాంతాల్లో స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ర‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు కావాల్సిన ఎన్డీఆర్ఎస్, రెస్క్యూ బృందాలు స‌హా హెలికాప్ట‌ర్ల‌ను భ‌ద్రాచ‌లానికి త‌ర‌లించాల‌ని సీఎస్ …

Read More »

 దేశంలో కొత్తగా 20,038 కరోనా పాజిటీవ్ కేసులు

 దేశంలో గడిచిన గత ఇరవై నాలుగంటల్లో కొత్తగా 20,038 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్  కేసుల సంఖ్య 4,37,10,027కు చేరాయి. ఇందులో 4,30,45,350 మంది బాధితులు కరోనా వైరస్ మహమ్మారి  కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,604 మంది కరోనాతో మృతిచెందారు. మరో 1,39,073 కరోనా పాజిటీవ్  కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత కొన్నిరోజులుగా భారీగా నమోదవుతున్న రోజువారీ కరోనా కేసులు 5 నెలల తర్వాత మొదటిసారిగా …

Read More »

కిరణ్ “మీటర్” Motion Poster విడుదల

సినిమా హిట్టా ఫట్టా అనే ఫ‌లితం ఎలా ఉన్నా వ‌రుస సినిమాల‌ను సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు యువహీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం. ‘రాజావారు రాణిగారు’, ‘SR క‌ళ్యాణ మండ‌పం’ వంటి వ‌రుస హిట్ల‌తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక   మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్. ఆ తర్వాత కిరణ్ హీరోగా  వ‌చ్చి న ‘సెబాస్టియ‌న్’ కాస్త నిరాశ‌ప‌రిచిన ఇటీవ‌లే వ‌చ్చిన ‘స‌మ్మ‌త‌మే’ హిట్ కొట్టింది. ప్ర‌స్తుతం ఈ యువహీరో   చేతిలో అర‌డ‌జ‌నుకు …

Read More »

విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఉండ‌బోదు : మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుండ‌పోత వ‌ర్షం కురుస్తున్న‌ప్ప‌టికీ.. ఎటువంటి పరిస్థితుల్లోనూ విద్యుత్ ప్రసారానికి అంతరాయం ఉండబోదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. వందేండ్లలో ఎన్నడూ పడనంత వర్షపాతం నమోదు అయినప్పటికి కనురెప్ప పాటు అంతరాయం లేకుండా సరఫరా అందించిన ఘనత తెలంగాణా విద్యుత్ సంస్థలకే దక్కిందని ఆయన కొనియాడారు. ఇవే వర్షాలు గతంలో పడ్డప్పుడు విద్యుత్ శాఖా అతలాకుతలం అయిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.రాష్ట్రంలో కుండ‌పోత‌గా …

Read More »

తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు

తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు పొడిగించింది. రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోమ, మంగళ, బుధవారాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. నేటితో సెలవులు ముగుస్తున్నాయి. కానీ రాష్ట్రంలో వర్షాలు ఏ మాత్రం తగ్గలేదు. అన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో మూడు రోజులు విద్యాసంస్థలకు సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గురు, శుక్ర,  …

Read More »

తన క్రష్ ఎవరో చెప్పిన బేబమ్మ

 ఎనర్జిటిక్ హీరో.. రామ్ హీరోగా ఎన్‌.లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన లేటెస్ట్ మూవీ ‘ది వారియ‌ర్’లో హీరోయిన్‌గా న‌టించింది కృతిశెట్టి. ఉప్పెన మూవీ హిట్ అందించడంతో ఈ ముద్దుగుమ్మ సరైన కథలను ఎంపిక చేసుకుంటూ మోస్ట్ సక్సెస్ పుల్ హీరోయిన్ గా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది ఈ సర్పంచ్ నాగలక్ష్మీ.. యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ది వారియర్ చిత్రం జూలై 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో కృతి …

Read More »

తెలంగాణ ఫుడ్స్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో అర్హులకు ఆరోగ్యమైన ఆహారం

మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణలో తెలంగాణ ప్రభుత్వం అగ్రస్ధానంలో వుందని తెలంగాణ రాష్ట్ర గిరిజన,స్ర్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ కార్యాలయంలో తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మేడే రాజీవ్ సాగర్ ను మంత్రి సత్యవతి రాథోడ్ గారు, ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి …

Read More »

దేశంలో తగ్గని కరోనా తీవ్రత

దేశంలో ఒకపక్క వర్షాలతో వరదలతో రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటుంటే మరోవైపు  కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కూడా  కొనసాగుతున్నది. గడిచిన ఇరవై నాలుగంటల్లో దేశంలో కొత్తగా 16,906 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం దేశ వ్యాప్తంగా కరోనా పాజిటీవ్  కేసుల సంఖ్య 4,36,69,850కి చేరుకుంది.. వీటిలో  4,30,11,874 మంది బాధితులు కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,519 మంది కరోనా మహమ్మారి భారీన …

Read More »

చైతూ అభిమానులకు Good News

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ యువ హీరో.. అక్కినేని వారసుడు నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం విక్రమ్ కే కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో  థ్యాంక్యూ  అనే సరికొత్త మూవీ  చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పక్కా కమర్షియల్ మూవీతో హిట్ ను అందుకున్న మోస్ట్ గ్లామరస్  తార‌ రాశీఖన్నా , అవికాగోర్‌, మాళ‌వికా నాయ‌ర్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో న‌టిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు నిర్మాతగా… మ్యూజిక్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat