Home / rameshbabu (page 341)

rameshbabu

తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో మే 6వ తేదీన‌ మొదలై మే 24 వరకు జరిగిన ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాలు ఈ రోజు మంగళవారం  రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా  విడుదలయ్యాయి. హైదరాబాద్ మహానగరంలోని  ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో మంగళవారం ఉద‌యం 11 గంట‌ల‌కు మంత్రి సబితా ఫలితాలను విడుదల చేశారు. . ఈ ఏడాది ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌తో కలిపి మొత్తం 9,07,393 మంది …

Read More »

తెలంగాణలో ఆగస్టులో ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు

తెలంగాణ రాష్ట్రంలో మే 6వ తేదీన‌ మొదలై మే 24 వరకు జరిగిన ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫ‌లితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఈ రోజు మంగళవారం హైదరాబాద్ లోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. క‌రోనా వ‌ల్ల గ‌డిచిచిన రెండేళ్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామ‌ని తెలిపారు. విద్యార్థుల‌కు న‌ష్టం జ‌ర‌గ‌కుండా ఆన్‌లైన్‌లో బోధ‌న చేశాం. గ‌తేడాది 70 …

Read More »

నెటిజన్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ఆనంద్ మహేంద్ర

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు. అయితే, తాజాగా ఓ యువకుడు చేసిన ట్వీట్ ను షేర్ చేశారు. ఈ క్రమంలో ఓ నెటిజన్.. ‘ సార్.. మీ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసుకోవచ్చా’ అని కామెంట్ చేయగా.. దీనికి ఆనంద్ స్పందిస్తూ.. ‘ స్పష్టంగా చెప్పాలంటే.. నా వయసుకి నా అనుభవమే నా అర్హత’ అని చెప్పుకొచ్చారు.

Read More »

BJPకి TRS షాక్

 తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లో  మరో 4 రోజుల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో పాటు ప్రధాని నరేందర్ మోదీ  బహిరంగ సభ ఉన్న విషయం తెలిసిందే. కాగా ఫ్లెక్సీలు, బ్యానర్లతో ప్రచారం చేసేందుకు బీజేపీకి తావు లేకుండా  అధికార టీఆర్ఎస్ పార్టీ చేసింది. వారం రోజుల వరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్  పరిధిలోని 2300 మెట్రో పిల్లర్లతో పాటు అన్ని హోర్డింగ్లపై  గత ఎనిమిదేండ్లుగా …

Read More »

రిటైర్మెంట్ యోచనలో ఇంగ్లాండ్ కెప్టెన్ ?

 ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుక్లు చెందిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ త్వరలో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకనున్నాడని బ్రిటిష్ మీడియా పేర్కొంది. కొంతకాలంగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న మోర్గాన్ టీమిండియాతో వన్డే, టీ20 సిరీస్ తర్వాత జులైలో ఈ ప్రకటన చేసే అవకాశం ఉందని తెలిపింది. తాజాగా నెదర్లాండ్స్ జరిగిన 2 వన్డేల్లోనూ మోర్గాన్ డకౌట్ అయ్యాడు. గాయంతో మూడో వన్డేకు దూరమయ్యాడు. మోర్గాన్ రిటైర్ అయితే బట్లర్ కెప్టెన్ …

Read More »

మెగాస్టార్ మూవీలో విలన్ గా మలయాళ నటుడు?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ సీనియర్  నటుడు.. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో రూపొందుతున్న మూవీ వాల్తేరు వీరయ్య. ఈ మూవీలో చిరుకు జోడీగా శ్రుతిహాసన్ నటిస్తోంది. ఈ సినిమాలో విలన్ ఎవరు అనేది ఇంకా తెలియలేదు. సముద్రఖని, విజయ్ సేతుపతి విలన్ గా కనిపిస్తారని వార్తలు వచ్చినప్పటికీ.. ఇప్పుడు మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ప్రముఖ మలయాళ నటుడు బిజూ మీనన్ను తీసుకోవాలని మూవీ …

Read More »

త్వరలో తల్లికాబోతున్న అలియా భట్

 బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ.. స్టార్ హీరోయిన్ అలియా భట్ త్వరలో తల్లికాబోతుంది. ఈమేరకు ఆస్పత్రిలో స్కానింగ్ చేసుకున్న ఫొటోలను అలియా.. ఇన్స్టాలో పోస్ట్ చేసింది. త్వరలో బేబీ రాబోతున్నట్లు క్యాప్షన్ పెట్టింది. రణబీర్ కపూర్- అలియా జంట ఈ ఏడాది ఏప్రిల్లో పెళ్లితో ఒక్కటైన విషయం తెలిసిందే. అలియాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కావడంతో పలువురు బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Read More »

Crazy ప్రాజెక్టులో మెగా హీరో..?

విక్టరీ వెంకటేష్,మెగా ప్రిన్స్ యువహీరో వరుణ్ తేజ్ హీరోలుగా .. పాలబుగ్గల సుందరి తమన్నా,మెహరీన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఇటీవల తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ ను సాధించిన తాజా చిత్రం F-3 . ఎఫ్-3’తో పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా …

Read More »

దేశంలో కొత్తగా 17,073 కరోనా కేసులు

దేశంలో నిన్నటి ఆదివారం(11,739)తో పోలిస్తే కరోనా కేసులు ఈ రోజు సోమవారం నాడు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 17,073 కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి.ఈ మహామ్మారి బారీన పడి   మరో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 15,208 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇక ప్రస్తుతం దేశంలో 94,420 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More »

సీసీ రోడ్డు, భూగర్భడ్రైనేజీ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే Kpకు వినతి…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలోని హెచ్ఎంటీ ఓపెన్ లాండ్ కు అనుకోని ఉన్న దేవమ్మ బస్తీ మహంకాళి టెంపుల్ నుండి గ్రేవియార్డు వరకు సీసీ రోడ్డు, భూగర్భడ్రైనేజీ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద స్థానిక డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రుద్ర అశోక్ గారి ఆధ్వర్యంలో బస్తీ వాసులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat