Home / MOVIES / Crazy ప్రాజెక్టులో మెగా హీరో..?

Crazy ప్రాజెక్టులో మెగా హీరో..?

విక్టరీ వెంకటేష్,మెగా ప్రిన్స్ యువహీరో వరుణ్ తేజ్ హీరోలుగా .. పాలబుగ్గల సుందరి తమన్నా,మెహరీన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఇటీవల తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ ను సాధించిన తాజా చిత్రం F-3 .

ఎఫ్-3’తో పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్ ‘సాహో’ డైరెక్టర్ సుజీత్.. వరుణ్ కోసం మరో కథను సిద్ధం చేశాడట. సాహో తర్వాత సుజీత్ చేస్తున్న చిత్రమిదే. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే మూవీ ఎలా ఉంటుందోనని సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar