తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. RRR మంచి హిట్ అందించడంతో జోష్ లో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఆ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాడు. దీంతో చెర్రీ దానికి తగ్గట్టుగానే తాజా చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలోనే విడుదల కాబోతున్నాయి. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న అతడి తాజా చిత్రం పాన్ ఇండియా మూవీగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. పెద్ద నిర్మాత. హిట్ …
Read More »దేశంలో కరోనా కల్లోలం
దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తూనే ఉన్నది. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. వరుసగా ఐదో రోజు 12వేలకుపైగా కొత్త కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో 12,781 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 18 మంది కరోనాతో మృత్యువాతపడగా.. 8,537 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 76వేలు దాటాయి.
Read More »అగ్నిపథ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల
కేంద్రంలో అధికారంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా అగ్నివీరులను రిక్రూట్ చేసుకునేందుకు ఇండియన్ ఆర్మీ ఈ రోజు సోమవారం నోటిఫికేజన్ జారీ చేసింది. రిక్రూట్మెంట్ ర్యాలీలకు జూలై నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నట్లు ఇండియన్ ఆర్మీ పేర్కొన్నది. దీనికి సంబంధించిన ప్రకటన రిలీజ్ చేశారు. రక్షణశాఖలో కాంట్రాక్టు పద్ధతిలో నాలుగేళ్ల కోసం సైనికుల్ని రిక్రూట్ చేయనున్న విషయం తెలిసిందే. అగ్నిపథ్ ద్వారానానే …
Read More »లయ తప్పిస్తున్న శారీలోని శ్రద్ధాదాస్ అందాలు
బుల్లిగౌనులో మత్తెక్కిస్తున్న దీపిక అందాలు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా పట్టుబడిన బంగారం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయి నుంచి ఓ ప్రయాణికుడి నుంచి 1022 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 53.77 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. క్నీ క్యాప్స్‌లో బంగారాన్ని దాచి తరలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సదరు ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు.. శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు …
Read More »తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో సర్కారు బడులకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు సంబంధించి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశమై చర్చించారు. పరస్పర బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 2,558 మంది ఉద్యోగులు, …
Read More »అగ్నిపథ్ పై మోదీకి మంత్రి కేటీఆర్ అదిరిపోయే కౌంటర్
కేంద్రంలో అధికారంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్‌పై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. శ్రీలంక దేశంలో సంచలనం సృష్టించిన పవన విద్యుత్ కాంట్రాక్టుల్లో ప్రధానమంత్రి నరేందర్ మోదీ – ప్రముఖ బడా పారిశ్రామికవేత్త అదానీ అవినీతి బంధంపై యావత్ భారతవాని దృష్టిని మరల్చడానికే అగ్నిపథ్ స్కీమ్‌ను ప్రకటించరా? అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ …
Read More »బీచ్ లో మతి పొగొడుతున్న బుట్ట బొమ్మ అందాలు
పెద్ద మొత్తంలో డిజిటల్ హక్కులకు అమ్ముడుపోయిన విరాట పర్వం
Tollywood తెలుగు ప్రేక్షకుల నోట వినిపిస్తున్న తాజా పేరు ‘విరాటపర్వం’. రానా దగ్గుబాటి, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. నీది నాది ఒకే కథ ఫేం వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి విశేష ఆధరణ వస్తుంది. రానా, సాయిపల్లవి నటనకు సినీప్రముఖులు సైతం మంత్ర ముగ్ధులయ్యారు. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా డిజిటల్ …
Read More »