Breaking News
Home / NATIONAL / అగ్నిప‌థ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల

అగ్నిప‌థ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల

కేంద్రంలో అధికారంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల  ప్ర‌క‌టించిన అగ్నిప‌థ్ స్కీమ్‌లో భాగంగా అగ్నివీరుల‌ను రిక్రూట్ చేసుకునేందుకు ఇండియ‌న్ ఆర్మీ ఈ రోజు సోమవారం   నోటిఫికేజ‌న్ జారీ చేసింది.

రిక్రూట్మెంట్ ర్యాలీల‌కు జూలై నుంచి రిజిస్ట్రేష‌న్లు ప్రారంభంకానున్న‌ట్లు ఇండియ‌న్ ఆర్మీ పేర్కొన్న‌ది. దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న రిలీజ్ చేశారు. ర‌క్ష‌ణ‌శాఖ‌లో కాంట్రాక్టు ప‌ద్ధ‌తిలో నాలుగేళ్ల కోసం సైనికుల్ని రిక్రూట్ చేయ‌నున్న విష‌యం తెలిసిందే. అగ్నిప‌థ్ ద్వారానానే ఇండియ‌న్ ఆర్మీలో సైనికులిగా చేరే అవ‌కాశాలు ఉన్న‌ట్లు నోటిఫికేష‌న్‌లో తెలిపారు. అగ్నివీరులకు చాలా విశిష్ట‌మైన ర్యాంక్ ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని నోటిఫికేష‌న్‌లో తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino