సూపర్ స్టార్.. సీనియర్ హీరో రజనీ కాంత్ గవర్నర్ గిరి పట్టనున్నదా..?. అందుకే ఇటీవల జైలర్ మూవీ సాకుతో రజనీకాంత్ యూపీ సీఎం యోగిని కలిశారా ..?. అంటే రజనీ సోదరుడు చేసిన వ్యాఖ్యలు నిజమే అని చెప్పకనే చెబుతున్నాయి. రజనీకాంత్ కు గవర్నర్ గిరి వార్తలపై ఆయన సోదరుడు సత్యనారాయణ మాట్లాడుతూ” రజనీకి గవర్నర్ పదవి వ్యవహారం ఆ దేవుడి చేతుల్లో ఉంది. అయితే రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే …
Read More »ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ఆ పార్టీ పార్లమెంటరీ చైర్ పర్శన్ శ్రీమతి సోనియా గాంధీ దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని గంగారం ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆమెకు స్వల్ప జ్వరం లక్షణాలుండటంతో ముందు జాగ్రత్తలో భాగంగా గంగారం ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఎలాంటి సమస్యల్లేవని తెలుస్తుంది. చత్తీస్ గడ్ ప్రభుత్వ సమావేశంలో పాల్గోనేందుకు రాయ్ …
Read More »ఉద్యోగులకు శుభవార్త
దేశ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు ఇది నిజంగానే శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అన్ని శాఖాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు.. పెన్షనర్లకు కేంద్రంలోని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు శుభవార్తను తెలపనున్నది. ఇందులో భాగంగా సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున జరగనున్న కేంద్ర క్యాబినేట్ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి డీఏ డీఆర్ పెంపుపై కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే జూలై లో పదిహేను నెలల …
Read More »సంకల్పం ఎంత గొప్పదైతే ప్రజల నుంచి అంత మంచి స్పందన వస్తుంది
“సంకల్పం ఎంత గొప్పదైతే ప్రజల నుంచి అంత మంచి స్పందన లభిస్తుందన్నారు” “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. ఇవ్వాల కూకట్ పల్లి.. కే.పీ.హెచ్.బీ ఫేజ్ – 6 లోని నెక్సెస్ హైదారాబాద్ మాల్ లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఆధ్వర్యంలో చిన్నారులకు జోగినిపల్లి సంతోష్ కుమార్ “సీడ్ గణేష్ ప్రతిమలను” అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గణేష్ పండగ అంటే చిన్నరులకు అమితమైన …
Read More »ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలోని స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే .. మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఎప్పుడు ఏదోక వార్తతో నిత్యం మీడియాలో ఉంటూ ఉంటారు. తాజాగా ఆయన చేసిన తాజా సంచలన వ్యాఖ్యలతో మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గోన్న ఆయన మాట్లాడుతూ జమిలీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాదిలో ఎన్నికలు జరగవు.. వచ్చేడాది ఫిబ్రవరి నెలలో ఎన్నికలు జరుగుతాయి. నాకు ముఖ్యమంత్రి …
Read More »సుప్రీం కోర్టుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే..?
తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ కు చెందిన గద్వాల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహాన్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారనే నేపథ్యంలో మాజీ మంత్రి డీకే అరుణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెల్సిందే. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహాన్ రెడ్డిని అనర్హుడిగా తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ఎమ్మెల్యే దేశ అత్యున్నత స్థానమైన సుప్రీం కోర్టు మెట్లు ఎక్కారు. గతంలో కొత్తగూడెం …
Read More »వైకుంఠ ధామం అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ శంకుస్థాపన …
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో సుమారు రూ. 50 లక్షల తో చేపడుతున్న వైకుంఠ ధామం అభివృద్ధి పనులక ఈ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిధిగా స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారి కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఈ శ్మశాన వాటికను ఒక మోడల్ గ్రేవ్ యార్డు వైకుంఠధామంగా …
Read More »ఆడబిడ్డలకు ఇంటి పెద్దగా ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తన్న కల్యాణలక్ష్మి షాదిముబారక్ పథకంలో భాగంగా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన చెక్కుల పంపిణి కార్యక్రమంలో గౌరవ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారు ముఖ్య అతిధిగా హాజరై ఆయా గ్రామాలకు చెందిన 53 మంది లబ్ధిదారులకు రూ. 1,00,116/- చొప్పున లభ్డిదారులకు చెక్కులు అందజేశారు. అనంతరం గౌరవ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు మాట్లాడుతూ ఇంటికి పెద్దదిక్కుగా …
Read More »పెళ్లి పీటలు ఎక్కనున్న నగ్మా
మీరు చదివింది అక్షరాల నిజమే.. దాదాపు యాబై ఏండ్లకు దగ్గరలో ఉన్న ఒకప్పటి హాటెస్ట్ నేటి సీనియర్ నటి.. పొలిటీషియన్ అయిన నగ్మా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు. దీని గురించి స్వయంగా నగ్మానే చెప్పారు. ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ దాదాపు నలబై ఎనిమిదేండ్ల తర్వాత నాకు ఓ తోడుకావాలన్పిస్తుంది. ఇన్నేండ్లు కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకోలేదు. నాకు ఇప్పుడు పిల్లలుండాలని ఆశ …
Read More »పెళ్లి గురించి బేబీ మూవీ హీరోయిన్ వైష్ణవి సంచలన వ్యాఖ్యలు
యూట్యూబర్ గా పరిచయమై స్టార్ హీరోల మూవీస్ లో చిన్న చిన్న పాత్రలల్లో నటించి మెప్పించి ఓ మూవీలో కీరోల్ హీరోయిన్ గా అవకాశం దక్కించుకుని యువత మదితో పాటు తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టుకున్న లేటెస్ట్ హాట్ బేబీ వైష్ణవి. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బంఫర్ హిట్ కొట్టిన కలెక్షన్ల సునామీ బేబీ మూవీలో హీరోయిన్ గా నటించింది వైష్ణవి. ఈ చిత్రం …
Read More »