Home / rameshbabu (page 423)

rameshbabu

రాష్ట్రపతి పదవి పై మాయవతి క్లారిటీ

రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో బీఎస్పీ అధినేత్రి ,యూపీ మాజీ సీఎం మాయవతిని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ నిలబెడుతుందని వార్తలు వస్తున్న సమయంలో క్లారిటీచ్చారు ఆమె. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ” ఏ పార్టీ నుండి అయిన సరే రాష్ట్రపతి పదవి ఇస్తామని నాకు ఇప్పటివరకు ఏ ప్రతిపాదనలు రాలేదు. ఒకవేళ ఏ ప్రతిపాదన అయిన వస్తే తాను అంగీకరించే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు.  ఒకవేళ …

Read More »

RRR మూవీపై ఐకాన్ స్టార్ పొగడ్తల వర్షం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. మంచి జోష్ లో ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిన్న శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్,యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వచ్చిన  ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా బన్నీ దర్శకధీరుడు జక్కన్నను పొగుడుతూ సినిమా ఇండస్ట్రీకి  ఇంత గొప్ప …

Read More »

అనిల్ అంబానీకి షాక్

ప్రముఖ వ్యాపారవేత్త  అనిల్ అంబానీ  రిల‌య‌న్స్ ప‌వ‌ర్‌, రిల‌య‌న్స్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ సంస్థ‌ల‌కు డైరెక్ట‌ర్‌ పదవులకు రాజీనామా చేశారు.రిల‌య‌న్స్ సంస్థ‌ల నుంచి అక్ర‌మ రీతిలో విదేశాల‌కు నిధులు మ‌ళ్లించార‌న్న ఆరోప‌ణ‌ల‌పై అనిల్‌తో పాటు మ‌రో ముగ్గురిపై ట్రేడింగ్ మార్కెట్ ఆంక్ష‌లు విధించింది. లిస్టెడ్ కంపెనీతో సంబంధాలు ఉండ‌వ‌ద్దు అని సెబీ ఆదేశాలు జారీ చేసిన నేప‌థ్యంలో అనిల్ అంబానీ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. సెబీ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల ప్ర‌కారం రిల‌య‌న్స్ ప‌వ‌ర్ …

Read More »

సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశంసల వర్షం

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన ద‌ళిత బంధు ప‌థ‌కంపై గోషామ‌హ‌ల్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీకి చెందిన  ఎమ్మెల్యే రాజాసింగ్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. నగరంలోని సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో ఏర్పాటు చేసిన దళిత బంధు లబ్ధిదారుల అవగాహన సదస్సులో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొని పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ ధూల్‌పేట‌లో ఒక బ‌ర్త్‌డే పార్టీకి రూ. 10 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తారు.. …

Read More »

కేంద్రానికి మంత్రి పువ్వాడ వార్నింగ్

వచ్చే ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణను చూస్తారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు.ఈ రోజు శనివారం మీడియాతో మాట్లాడుతూ… ఏప్రిల్ రెండు వరకు కేంద్రంలోని బీజేపీ సర్కారు  స్పందన కోసం చూస్తాము… ఎలాంటి స్పందన లేకపోతే ఆ తర్వాత ఉగ్ర రూపాన్ని కేంద్రానికి చూపిస్తామని తెలిపారు. రైతులతో పెట్టుకుంటే పొట్టు అవుతారని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు ఉడుకుతున్నారన్నారు. ఆ ఉడుకు ఏంటో ఉగాది తర్వాత చూస్తారని మంత్రి …

Read More »

గ్రేటర్ ఆర్టీసీలో పెను మార్పులు

 తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ మహానగర పరిధిలోని  గ్రేటర్‌ ఆర్టీసీలో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో భాగంగా ఆర్టీసీకి సంబంధించిన  ఈడీతో పాటు ఇద్దరు ఆర్‌ఎంలు, 29 మంది డీఎంల బదిలీల నేపథ్యంలో గ్రేటర్‌లో బస్సుల ఆపరేషన్స్‌పై ప్రభావం పడకుండా ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఈక్రమంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన  గ్రేటర్‌ ఆర్టీసీ జోన్‌ నూతన ఈడీ ఈ.యాదగిరి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంతో …

Read More »

Up Assembly స్పీకర్ గా సీనియర్ నేత …!

యూపీ అసెంబ్లీ కొత్త స్పీకర్ గా దాదాపు ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీనియర్ నేత  సతీష్ మహానా ఎన్నికయ్యే అవకాశం ఉందని రాష్ట్ర అధికార బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. నిన్న శుక్రవారం జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొత్త మంత్రివర్గంలో సతీష్ మహానాకు మంత్రి పదవి ఇవ్వలేదు.శనివారం ప్రొటెం స్పీకర్ రమాపతి శాస్త్రితో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ప్రమాణం చేయిస్తారు. కొత్తగా ఎన్నికైన …

Read More »

ఎయిరో స్పేస్‌ తయారీ హబ్‌గా హైదరాబాద్‌-మంత్రి వేముల

ఎయిరో స్పేస్‌ (aerospace) తయారీ హబ్‌గా హైదరాబాద్‌ (Hyderabad) ఎదుగుతున్నదని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ఏవియేషన్‌ షోకు ఆతిథ్యమివ్వడం హైదరాబాద్‌కు గర్వకారణమన్నారు. ఏవియేషన్‌, ఏరోస్పేస్‌ సెక్టార్లు రాష్ట్రానికి ప్రాధాన్య రంగాలని ఆయన చెప్పారు. హైదరాబాద్‌ బేగంపేటలో జరుగుతున్న ఏవియేషన్‌ షోలో భాగంగా వింగ్‌ ఇండియా ఏవియేషన్‌ సదస్సును కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా …

Read More »

సరికొత్తగా హీరో సుధీర్ బాబు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో సుధీర్ బాబు సినిమా ప్రేక్షకుల ముందుకు సరికొత్తగా రానున్నాడు. భవ్య క్రియేషన్స్ పతాకంపై మహేష్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెల్సిందే. ఈ చిత్రంలో సుధీర్ బాబు పోలీస్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. వి ఆనంద్ నిర్మాతగా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం చిత్రీకరణ వచ్చే సోమవారం నుండి మొదలు కానున్నది. అయితే ఈ చిత్రంలో కథానాయిక ఉండదని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat