Home / rameshbabu (page 425)

rameshbabu

సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత… మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి సవాల్ విసిరారు. నిన్న గురువారం అసెంబ్లీలో మూడు రాజధానుల విషయంలో వెనక్కి వెళ్లము అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు …

Read More »

ఇరానీ చాయ్ ధర పెంపు…

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు వచ్చిన ప్రతి ఒక్కరూ తింటే బిర్యానీ తింటారు. లేదా ఇరానీ చాయ్ అయిన తాగుతారు. ఇద్దరు ముగ్గురు దోస్తులు కల్సి ముచ్చట్లు పెట్టాలన్నా కానీ ఇరానీ చాయ్ దుఖాణానికెళ్లి మరి చాయ్ తాగుతూ ముచ్చట్లు చెప్పుకుంటారు. అయితే ప్రస్తుతం పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలను దృష్టిలో పెట్టుకుని ఇరానీ చాయ్ ధరను పెంచాలని హోటళ్ల బృందం నిర్ణయం తీసుకుంది.  ఇందులో భాగంగా …

Read More »

BJP ఎంపీ ధర్మపురి అర్వింద్ కు షాక్ -వెంటనే అరెస్ట్ కు కోర్టు ఆదేశం

ఎప్పుడు ఏదోక వివాదస్పద వ్యాఖ్యలతో నిత్యం మీడియా సమావేశం నిర్వహించే తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు ఇది నిజంగా బిగ్ షాకే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీకి చెందిన యువమంత్రి కేటీఆర్ గురించి దుర్భాషలాడిన కేసులో ఎంపీ ధర్మపురి అర్వింద్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. రాష్ట్ర రాజధాని మహానగరం జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో …

Read More »

సీఎం జగన్ కు కోర్టు సమన్లు – ఈనెల 28న హజరు కావాలని ఆదేశం

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నిన్న గురువారం సమన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున కోర్టుకు హజరు కావాలని ఆదేశించింది. 2014సార్వత్రిక ఎన్నికల సమయంలో హుజూర్ నగర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి,నాగిరెడ్డిపై ఎన్నికల …

Read More »

RRR మూవీపై పబ్లిక్ టాక్ ఏంటి…?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్ తేజ్ ..జూనియర్ ఎన్టీఆర్ …దాదాపు మూడేండ్లు నిర్మితమైన చిత్రం. బాహుబలితో తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తాను విశ్వానికి చాటిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం. సంగీత సామ్రాట్ ఎంఎం కిరవాణి సంగీతం. బాలీవుడ్ కు చెందిన స్టార్ హీరో అజయ్ దేవగన్ ,స్టార్ హీరోయిన్ అలియాభట్ తదితరులు నటించగా డివివి దానయ్య నిర్మాతగా ప్రపంచ వ్యాప్తంగా …

Read More »

సీఎం కేసీఆర్ పై అభ్యంతకర పోస్టులు.. సీసీఎస్ లో సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి పిర్యాదు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సోషల్ మీడియాలో అభ్యంతకర పోస్టులును పెడుతున్న ప్రతిపక్ష పార్టీకు చెందిన ఓ వీరాభిమాని “ఛలో ఢిల్లీ” అనే ఫేక్ ఐడీతో రెచ్చిపోతున్న ఓ నెటిజన్  పై సీసీఎస్  లో పిర్యాదు చేశారు టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్  దినేష్ చౌదరి. ఈ సందర్భంగా దినేష్ చౌదరి మాట్లాడుతూ నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆరవై ఏండ్ల కలను సాకారం …

Read More »

గని లేటెస్ట్ సాంగ్ లో అందాలతో మత్తెక్కిస్తున్న మిల్క్ బ్యూటీ

కొరపాటి దర్శకత్వంలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మాతలగా మెగా హీరో  వరుణ్‌తేజ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘గని’ .ఈ చిత్రంలో మిల్క్ బ్యూటీ తమన్నా ఒక ప్రత్యేక గీతంలో ఆడిపాడింది.  ‘కొడితే’ అంటూ సాగే ఈ పాట ప్రొమో విడుదల చేసినప్పటి నుంచి ఫుల్‌ స్వింగ్‌లో వైరల్‌ అవుతోంది. అక్కడితో ఆగకుండా తమన్నా ఓ రీల్‌ చేసి తోటి నటీనటులుకు, అభిమానులు ‘కొడితే’ డాన్స్‌ సవాల్‌ విసిరారు. ఇక …

Read More »

తెలంగాణలో మరో భారీ పెట్టుబడి

తెలంగాణ రాష్ట్రంలో రూ. వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఫిష్న్ కంపెనీ ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీ రామారావు  తో కంపెనీ అధికారులు భేటీ అయ్యారు. ఫిషొన్ పెట్టుబడితో సుమారు 5వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా తిలాపియా చేపలను ఫిషన్ ఎగుమతి చేస్తోంది. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మెడికల్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు కనోయాంట్ పేర్కొంది. మెడికల్ డివైస్ తయారీలో కన్హయాంట్ …

Read More »

విడుదలకు ముందే బాహుబలిని బ్రేక్ చేసిన ఆర్ఆర్ఆర్

ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రమోషన్స్‌లో దర్శకుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి బిజీబిజీగా గడుపుతున్నారు.యంగ్ టైగర్  ఎన్టీఆర్‌,మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ హీరోలుగా నటించిన ఈ చిత్రం మార్చి 25 రిలీజ్‌ అవుతోంది. ఈ  మూవీ విడుదలకు ముందే భారతీయ చిత్రాల రికార్డులను బద్దలుకొడుతోంది. అమెరికా ప్రీమియర్ ప్రీ సేల్స్ ఆర్ఆర్ఆర్.. 2.5M డాలర్ల మార్కును దాటేసింది..అక్కడితో ఆగకుండా ఏకంగా  3M డాలర్ల వైపు దూసుకెళ్తుంది. దీంతో బాహుబలి 2 (2.4Mడాలర్లు) రికార్డ్ బ్రేక్ అయ్యింది.ఈ …

Read More »

శభవార్త చెప్పిన వైసీపీ ప్రభుత్వం

ఏపీలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఓ శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో రైతులు  రబీ సీజన్లో పండించిన పప్పు ధాన్యాలు కొనేందుకు వైసీపీ ప్రభుత్వం అంగీకరించింది.దీంతో  వచ్చే నెల ఏఫ్రిల్ నుంచి పెసలు, మినుములను మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ సీజన్లో 1,26,270 టన్నుల శనగలు, 91,475 టన్నుల మినుములు, 19,632 టన్నుల పెసలు కొంటామని తెలిపింది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat