Home / rameshbabu (page 434)

rameshbabu

తెలంగాణ SSC,Inter ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ తేదిల్లో మార్పులు

తెలంగాణ వ్యాప్తంగా మే 6వ తేదీ నుంచి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. ఈ మేర‌కు స‌వ‌రించిన ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను రాష్ట్ర ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు బుధ‌వారం విడుద‌ల చేసింది. ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష‌లు 6 నుంచి మే 23వ తేదీ వ‌ర‌కు, సెకండియ‌ర్ ప‌రీక్ష‌లు 7 నుంచి 24 వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఇక ప్రాక్టిక‌ల్ ఎగ్జామ్స్ మార్చి …

Read More »

‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ’ మరో రికార్డు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ .. అందాల రాక్షసి రష్మికా మందాన్న హీరోయిన్ గా సునీల్ ,అనసూయ,రావు రమేష్ తదితరులు ప్రధాన పాత్రలో నటించగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘పుష్ప’   ఎంత సక్సెస్ అయిందో మనకు తెల్సిందే.. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం మ్యూజిక్ ఆల్బమ్ కూడా అదే రేంజ్ లో ఆకట్టుకుంది. ముఖ్యంగా సమంత స్టెప్పులేసిన ‘ఊ అంటావా …

Read More »

శిల్పాశెట్టికి మరో తలనొప్పి. ఈ సారి ఆమె తల్లి…?

 బాలీవుడ్ కు చెందిన సీనియర్ నటి..హీరోయిన్ శిల్పాశెట్టి తల్లి సునందకు  రూ.21 లక్షల రుణాన్ని తిరిగి చెల్లించలేదనే ఆరోపణలపై ముంబై కోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2015లో శిల్పాశెట్టి తండ్రి సురేంద్ర డబ్బు అప్పుగా తీసుకున్నాడని ఓ వ్యాపారి కేసు పెట్టాడు.. అంతకుముందు సునంద, శిల్ప, ఆమె సోదరి షమితకు కోర్టు సమన్లు జారీ చేసింది. పోర్నోగ్రఫీ కేసులో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఇప్పటికే నిందితుడిగా ఉన్న …

Read More »

మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఇవి తప్పనిసరి?

మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి ఏమి తినాలో.. ఏమి ఏమి చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందామా…? *మహిళలు చేపలు, గుడ్డు, నట్స్, నెయ్యి, పెరుగు, గుమ్మడి, పొద్దుతిరుగుడు, పల్లీలు, శనగలు వంటి కొవ్వులు అందించే వాటిని తీసుకోవాలి. *శరీరంలోని ప్రధాన భాగాల పనితీరు సక్రమంగా సాగాలంటే మంచి కొవ్వు అవసరం. ఇది ఎ, డి, ఇ, కె విటమిన్ల శోషణలో సాయపడుతుంది. *చర్మాన్ని తేమగా ఉంచడం, వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా చేయడంతోపాటు …

Read More »

మంచిగా నిద్రపట్టాలంటే అది చేయాల్సిందేనా..?

చాలా మందికి నిద్ర పట్టకపోతేటీవీ కానీ, ఫోన్ కానీ చూస్తుంటారు. దీనివల్ల కళ్లు మరింత అలిసిపోయి ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మంచిగా నిద్రపట్టాలంటే వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఫోన్ జోలికి వెళ్లొద్దని చెబుతున్నారు. పుస్తకాలు చదవడం వల్ల సులువుగా నిద్రలోకి జారుకోవచ్చు. అలాగే పక్కకు కాకుండా.. వెల్లకిలా పడుకోవడం వల్ల హాయిగా నిద్ర పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Read More »

భోజనం తర్వాత సోంపు గింజలు తింటున్నారా?. అయితే ఈ వార్త మీకోసమే.!

భోజనం తర్వాత సోంపు గింజలు తింటున్నారా?. అయితే ఈ వార్త మీకోసమే. మీరు చదవండి తప్పకుండా..? * సోంపు గింజలను తింటే జింక్, క్యాల్షియం, సెలీనియం వంటి పోషకాలు లభిస్తాయి. *రక్తప్రసరణలో ఆక్సిజన్ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. *సోంపు తీసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా ఉండటమే కాకుండా చర్మంపై వచ్చే దద్దర్లు రావు. *సోంపు గింజలతో తయారు చేసిన పేస్టు ముఖంపై రాయడం వల్ల చర్మ సంబంధిత …

Read More »

వడదెబ్బ తగలకుండా ఉండాలంటే..?

మార్చి నెల మొదటివారం నుండే సూర్యుడు అందర్ని బెంబెలెత్తిస్తున్నాడు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగి ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఎండలు. ఈ క్రమంలో ఎండకాలం తగిలే వడదెబ్బ నుంచి కింద పేర్కొన్న వాటిని అనుసరించి మనల్ని మనం  కాపాడుకుందాం! * కొబ్బరి నీళ్లు శరీరంలోని తేమ బయటికి పోకుండా  కాపాడుతాయి. * పుచ్చకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. * ఎండలో నుంచి వచ్చాక చల్లని …

Read More »

ఉదయం లేవగానే ఇవి చేస్తే మీకు తిరుగుండదు..?

సహజంగా ఈరోజుల్లో ఉదయం లేవడం చాలా బద్ధకంగా .మరింత కష్టంతో కూడిన పని. అసలు ఉదయమే నిద్ర లేస్తే చాలా మంచిది అంటున్నారు నిపుణులు. అందులో ఉదయం లేవగానే కింద చెప్పినవి చేస్తే ఇంకా మంచిది అంటున్నారు. అసలు ఉదయం లేవగానే ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం . *బెడ్ పైనుంచి వెంటనే లేవకూడదు. *లేవగానే ఫోన్ పట్టుకోవద్దు. *లేచాక కాసేపు వ్యాయామం చేయండి. *ఉదయం ఎండలో కాసేపు నడిస్తే …

Read More »

అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ పై ఎంఐఎం ఎమెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్టు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ తెలిపారు. శాస‌న‌స‌భ‌లో మంగళవారం జరిగిన సమావేశాల్లో ద్ర‌వ్య వినిమ‌య బిల్లును సీఎం కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన అనంత‌రం అక్బ‌రుద్దీన్ ఓవైసీ చ‌ర్చ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఓవైసీ మాట్లాడుతూ.. ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ మ‌రింత సేవ చేయాల‌న్నారు. ప్ర‌జ‌ల ఆకాంక్షలు నెర‌వేరాలంటే సీఎం కేసీఆర్ అవ‌స‌రం ఈ రాష్ట్రానికి ఎంతో ఉంద‌న్నారు. పోలీస్, మెడిక‌ల్, ఎడ్యుకేష‌న్ …

Read More »

చైనాలో మళ్లీ లాక్ డౌన్ – వణికిస్తున్న కొత్త వైరస్

ఇప్పటికే కరోనా మూడు వేవ్ లతో అతలాకుతలం అయిన ప్రపంచాన్ని మరోసారి వణికించేందుకు కొత్త వైరస్ పుట్టుకోస్తుంది చైనా నుండి. కరోనా వైరస్ తొలిసారి బయటపడిన చైనా దేశంలో తాజాగా ఆ దేశ ప్రజలను స్టెల్త్ ఒమిక్రాన్ అనే వైరస్ వణికిస్తుంది. దాదాపు రెండేళ్ల తర్వాత తొలిసారి నిన్న మంగళవారం అత్యధికంగా 5280 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.  ముందు రోజు కంటే తర్వాత రోజు కేసులు రెట్టింపయ్యాయి. అయితే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat